Category Archives: Ravoyi Ma intiki

రావోయి మా ఇంటికి 28

అయిదుగంటల ప్రాంతాన కిందకు దిగింది. అప్పటికే స్వామితో పాటు అందరూ ఫ్రెష్ గా హాల్లో కూర్చుని వున్నారు. ఆత్మ, పరమాత్మ గురించి స్వామి అనర్గళంగా ఉపన్యాసం ఇస్తూంటే అందరూ తన్మయత్వంతో వింటున్నారు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 27

"పెళ్ళి చేసేస్తాను ఆ తర్వాత నువ్వు చదువుకుంటావో, కాపురమే చేసుకుంటావో నీ ఇష్టం" అన్నాడు నాన్న ఆయన ఏదయినా పట్టుబడితే నెగ్గేవరకు నిద్రపోడు. ఆయన నైజం తెలిసినదాన్ని కనుక ఇక మాట్లాడలేకపోయాను.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 26

ఏమీ అర్ధం కావడం లేదు. తనను గమనించాడో లేదోనని చిన్నగా దగ్గింది. అతను మరింత భయపడ్డాడు. తండ్రిలాగే ఈమె కూడా తనను పనికిమాలిన వాడికింద జమ కడుతుందన్న భావన అతన్ని టెన్షన్ కు గురిచేస్తోంది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 25

"అరుణక్కా" అని పిలిచాను. వెనక్కి తిరిగి చూసిన అరుణ కూడా ఖంగుతింది. "నువ్వా!" "ఆఁ నేనే" "శోభనం రోజు పారిపోయిన అమ్మాయివి నువ్వే నాకు తెలిసినంత వరకూ ఎక్కడికి వెళ్ళావ్?" మొత్తం చెప్పాను.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 24

పసుపుబట్టల్లో కనిపించడమంటే పెళ్ళి చేసుకోవడం. అప్పటివరకూ నేను పెళ్ళి గురించి ఆలోచించలేదు. అతనూ ఆలోచించి వుండడు. కేవలం మా నాన్నకు కోపం తెప్పించే విషయాన్ని ప్రస్తావించ డానికి అలా అని ఉంటాడు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 23

"ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసేవాడ్ని మాత్రం కట్టుకోకూడదు. భర్త దూరంగా వుండే స్త్రీ బతుకు చక్కెర ఫ్యాక్టరీలాంటిది. సగంరోజులు క్రష్షింగ్ వుంటే, మరి సగంరోజులు తాళం తగిలించేస్తారు" అనేది. ఆమెకి ఇంకా పిల్లల్లేరు. బంధువుల్లో ఆమెకొక్క దానికే ఓ నాలుగురోజుల పాటు పరాయి ఇంట్లో వుండే వెసులుబాటు వుండడం వల్ల ఆమెను అడిగారు
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 22

జీపు బయల్దేరింది. వార్తాపత్రికల్లో తను చదివిన లాకప్ డెత్ లన్నీ గుర్తు వచ్చాయి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జీవితంలో మొదటిసారి అతనికి ఏడుపు వచ్చింది. మరో పదినిముషాలకు జీపు పోలీస్ స్టేషన్ ముందాగింది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 21

వాడు లేచి వెళ్ళిపోయాడు. వాడ్ని కదిలించడానికి ఆ డోస్ చాలనుకున్నాను. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. సాయంకాలం నాలుగు గంటలకు కాబోలు వచ్చాడు. మాధవి కూడా ఉదయం నుంచీ ఇంట్లో లేదు పొలం వెళ్ళింది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 20

ఆమె పెదవులు బాధనంతా వ్యక్తం చేయడానికి ఏవో శభ్దాలను చేస్తున్నాయి. ఈ అవస్థ అంతా ఎప్పుడు కలుగుతుందో తెలిసిన అతను ఆమెను అనునయిస్తూ "మొదటిసారి ఇదంతా తప్పదు" అనిఅంటూనే వున్నాడు. ఆమె బాధనంతా పళ్ళమధ్య బిగించింది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 19

"అద్భుతంగా వుందప్పా! దీంతో వాడి తల తిరుగుతుంది. జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వెధవ ఆలోచనలు చేయడు. అలానే చేస్తాం మాప్పిళే" అని వంశీవేపు అడ్మయిరింగ్ గా చూసాడు. "థాంక్యూ సార్"
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 18

"ఆఁ ఈ గణేష్ దాదా అంటే తమాషా అనుకున్నావా? అందుకే ఎమ్మెల్యే అంటూ వుంటాడు. నీలాంటివాడు ఒక్కడుంటే ఏకబిగిన మూడు నియోజకవర్గాల్లో గెలిచెయ్యొచ్చు అని లోపలుంది మీ ఆవిడ ఎందుకయినా మంచిదని తాళం వేసి తీసుకొచ్చాను. ఇదిగో తాళం చెవి" గణేష్ దాదా చేయి ముందుకు తోసాడు. వంశీ తాళం చెవిని తీసుకున్నాడు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 17

మళ్ళీ వాడే "నేను వద్దన్నా నువ్వు వెళతావులే పాపం నీ ప్రియుడు విరహంతో వేగిపోతుంటాడు. నువ్వెళ్ళి వాడ్ని ఒళ్ళో పడుకోబెట్టి బుజ్జగించాలి - లాలించాలి - ముద్దులతో నింపెయ్యాలి - ఇంతకీ ఎవడు వాడు? మీ క్లాస్ మేటా? మీ వూరి అబ్బాయా? ఎవడు?" అన్నాడు. నేను ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాను. కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయను.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 16

వసంతత్తని పిలిచాను. "ఆ రూమ్ లో వద్దు - డాబా మీద వెన్నెల" అన్నాను ఒక్క మాటను సిగ్గు చట్రంలో బిగిస్తూ. ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరో అయిదునిముషాలకు పరుపూ, దిండ్లూ డాబా ఎక్కడం చూసాను. వెన్నెల్లో పడుకోవడం అంత ఇష్టం నాకు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 14

"మాది పక్కన పల్లె నేను తెలుసుగా?" వంశీ అడిగాడు. "తెలుసు ఏం కావాలి?" "వీడియో కేసెట్ ప్లేయర్ - విసిపి" అని అటూ యిటూ చూసి "దాంతోపాటు ఓ మంచి క్యాసెట్టు కూడా" అన్నాడు. కింద అరలోంచి విసిపి తీసి పైన పెట్టాడు అతను.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 13

"వద్దన్నారు" "వద్దన్నా - ఇలాంటప్పుడు వూరకుండకూడదు. పైన పడి పూయాల్సిందే. మా ఆయన మొదటిరోజు మౌనంగా వుంటే నేనేం చేసానో తెలుసా?" చుట్టూ చేరిన వాళ్ళు నానుంచి భానూవేపు చూపు మరల్చారు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 12

మా నాన్న అప్పటికి ఊపిరి పీల్చుకున్నాడు కట్నం లేదనగానే ఆయన ఉత్సాహంగా మాట్లాడాడు. మేం పడుకునేసరికి రాత్రి పదకొండు గంటలయింది. పదిరోజులు గడిచాయో లేదో పెళ్ళివారు దిగారు. పెళ్ళివారంటే ఎంతోమంది లేరు. పెళ్ళికొడుకూ, అతని తల్లీ, మధ్యవర్తీ వచ్చారు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 11

ఎవర్నో ఒకరిని ప్రేమించాలి అని అతను గాఢంగా అనుకునే టప్పటికి సుజన కనిపించింది. రకరకాల పువ్వులను నిలువుగా నిలబెట్టి నట్లుండే ఆమెను చూడగానే అతను ప్రేమలో పడిపోయాడు..
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 10

కంఠం మీద నాలుకతో రాశాడు - సముద్రంలోని నీలిమ అంతా ఘనీభవించినట్లు నరాలు పొంగాయి. ఎద మీద తన చెంపను వుంచాడు. మాధుర్యపు తుట్టెను కదిపినట్లయింది. అక్కడి నుంచి కిందకు పాకి బొడ్డులో నాలుకను జొనిపాడు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 9

అతను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని లాగాడు. కందిరీగలు కుట్టినట్లు బాధతో కమిలిపోయాను. అయిదడుగులా అయిదంగుళాలు మనిషిని నాలుగు అడుగుల పెట్టెలో పెట్టి బయటనుంచి చీలలతో బిగించినట్లు ముడుచుకు పోయాను.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 7

"నిజమే కానీ - మా నాన్న విషయం నీకు తెలుసుకదా. ప్రతీదీ శాస్త్రోక్తంగా జరగాలంటాడు. అందుకే నెలరోజులు వాయిదా పడింది" "ఏమిటో మనిషి బతుకు! జీవితం అంత సంక్లిష్టమయింది మరొకటి లేదు. ఒక మనిషి సమస్యలకూ,
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 6

మా నాన్న శాస్త్రులతో సంప్రదించి ఆదినెల పోయాకే గర్భాదానం కార్యక్రమం నిర్ణయించాడు. దాంతో ఆయన మరుసటి రోజు ఉదయమే ఊరెళ్ళిపోయారు. నేను ఒంటరిదాన్నయి పోయాను. వారం రోజుల తరువాత ఆయన దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది నాన్నకు. జ్వరం తగ్గిపోయిందని, ఇప్పుడు ఆరోగ్యంగా వున్నానని రాశాడు.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 5

ఎప్పుడైనా సినిమాకు వెళ్ళినా పేర్లు రాగానే నిద్రపోయి, శుభం అన్న అక్షరాలు వచ్చినప్పుడు ఎవరో తట్టి లేపితే లేస్తాం. గంగాభవానీ అందరిలోకి మరీ అమాయకపు పిల్ల. ఒక్కర్తో కలిసేది కాదు. తన పని తప్ప మరొకటి పట్టదు. అమాయకత్వం ఆపిల్లకు ఆభరణంలా అమరింది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 4

ఇంతకీ వడ్డాణం ఎక్కడ పోయిందో ఎంత గింజుకున్నా తట్టడంలేదు. కారులో సత్రం నుంచి బయల్దేరాక నెల్లూరులో ఓ టీ బంక్ దగ్గర ఆగాం. ఆ తర్వాత గుడి దగ్గర దిగాం. ఈ రెండుచోట్లే పడిపోయే అవకాశం ఉంది. ఇది తెలుసుకున్న అన్నయ్య అదే కారులో నెల్లూరు బయల్దేరాడు. నాన్న,
You must be logged in to view the content.
Page 1 of 2
1 2