ఈ రాత్రి నీకు బహుమతి 16

By | February 18, 2019
ఆ ప్రశ్నకు జవాబు దొరికితే నాకు సుబ్బరామయ్య రెండు బస్తాల ధాన్యం ఇంటికి పంపిస్తాడు. ఆ మరుసటి రోజు నేను ఒక్కదాన్నే సుబ్బరామయ్య ఏటిభూముల దగ్గరికి వెళ్ళాను. అక్కడికి ఎవరూ రాలేదు. ఏ స్త్రీ గానీ అక్కడ అనుమానం పరిస్థితుల్లో తిరగాడలేదు. ఇంటికి తిరిగి వచ్చాక గోకుల్ తో అవీ ఇవీ మాట్లాడుతూ కూర్చున్నాను. అతను నేనడిగిన దానికి పాపం తీరిగ్గానే జవాబులు చెబుతున్నాడు. "మన వూరి నుంచి కూలీలు బాగా వస్తున్నారా?" అనడిగాను. "లేదు ఆ పొలంలో పని చేయడానికి మన ఊరి వాళ్ళను పిలవడం లేదు. అంతా అటు పక్కనున్న ఊరినుంచే పిలుచుకొస్తున్నాను...." అతను ఏదో చెబుతున్నాడు గానీ నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. అయితే రహస్యం తాలూకు వేర్లు పక్క ఊర్లో వున్నాయన్న అనుమానం మొదలైంది. ఆ వూర్లో అమ్మాయే గోకుల్ మనసు దోచుకుని వుంటుందని అర్ధమైంది. ఆ రోజు సాయంకాలమే ఆ వూరు వెళ్ళాను. గోకుల్ పొలంలో పనిచేసిన వాళ్ళలో కొందరితో మాట్లాడాను. వాళ్ళల్లో ఎవరూ కారు.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *