మోజు పడ్డ మగువ 23

By | February 17, 2019
బావి దగ్గరికి బట్టలు తీసుకుని బయల్దేరాను. బిగుతైన బ్రా స్పర్శ చాలా బావుంది. గౌతమ్ అక్కడంతా వేళ్ళతో రాస్తూ చక్కిలిగింతలు పెడుతున్నట్లే వుంది. ఆనందంతో ఎద పొంగడంవల్ల బ్రా హుక్ పట్టక నేపడ్డ అవస్థనంతా అతనితో చెప్పి నవ్వు కోవాలనిపించింది. బావి దగ్గరికి చేరుకున్నాను. బ్రా బాగా కనపడాలనే పల్చటి జాకెట్ వేసుకున్నాను. పైట ఓ పక్కకి జారవిడిచి బ్రా పట్టీలు కనిపించేటట్టు కూర్చుని బట్టలకు సబ్బు రాస్తున్నాను. గౌతమ్ మరో పది నిముషాలకి బావి దగ్గరికి వచ్చాడు. వాళ్ళ ఊరికీ, మాఊరికీ మధ్య బావి వుండడం వల్ల అక్కడెవరున్నదీ స్పష్టంగా తెలియకపోయినా మనుషులున్నట్లు తెలుస్తుంది. నన్ను చూసే గౌతమ్ అక్కడికి వచ్చాడన్నది స్పష్టం. "బావున్నావా?" అని అడిగాడు గౌతమ్ షెడ్ లోని ద్వారం దగ్గర నిలబడి. "థాంక్స్" అన్నాను అదే మొదటి మాట గొంతంతా తడారి పోవడంతో మాటల్ని లోపల్నుంచి తోడినట్లనిపించింది. "దేనికి?" "నీ బహుమతికి" "ఒట్టి థాంక్సేనా?" "అంతేమరి" అని ఒక్కసారి పైటను పైకెత్తి మళ్ళీ వేసుకున్నాను. బ్రా చూశాడా? ఏమో నాకు తెలియదు.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *