శృంగార నగరం 10

By | February 20, 2019
ఇలాంటి సంభాషణ వూహించి వుండడు. అందుకే అలా నేనన్నట్లు కంగారుగా తల అటూ ఇటూ ఊపి వీధంటా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.   నేను ఇంటిలోకి వచ్చేశాను. నెక్ట్సుడే హోలీ సందర్భంగా నా భర్త ఇంట్లో వుండిపోయాడు. నేను రెండు జడలు వేసుకున్నాను.   హోలీ పండుగను ఎప్పుడూ పట్టించుకోని నేను ఆరోజు ఎలాగైనా ఆనంద్ మీద రంగులు చల్లాలనుకున్నాను. రంగు పౌడర్లు ఎక్కడి నుంచి తేను? అలా  ఆలోచిస్తుంటే కుంకుమ చల్లాలన్న ఐడియా తట్టింది. కానీ నా భర్త  వుంటే  అది  సాధ్యం కాదు. కనుక ఏం చేయాలో తోచక దిగులు ప్రారంభమైంది.   నా అదృష్ట బావుంది. ఆయన సాయంకాలం నాలుగ్గంటలప్పుడు తిరుపతికి వెళ్ళొస్తానని బయలుదేరాడు. నా ఆనందానికి అవధులు లేవు. చిన్నపిల్లలా  ఇంట్లో గెంతాను. తొందర తొందరగా స్నానం ముగించి రెండు జడలూ విప్పి ఒక్క జడ వేసుకుని వరండాలోకి వచ్చి వీపును వీధిలోకి మళ్ళించి అటూ ఇటూ  తిరగడం మొదలుపెట్టాను.   నేను కోరుకున్నట్లు ఆనంద్ నా జడ విన్యాసాలు కనిపెట్టి  అరుగుమీద కూర్చున్నాడు.   చీకటి పడగానే ప్రహరీ గోడ దగ్గర నిలబడి రామ్మన్నట్లు చేతులూపాను.   ఈసారి ధైర్యంగానే వచ్చాడు.   దగ్గరికి రాగానే ఎడమచేతి గుప్పెట్లో వున్న కుంకుమను కుడిచేతిలోకి మార్చుకుని గబుక్కున తలమీద చల్లాను.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *