శృంగార నగరం 13

By | February 20, 2019
'మీకు పెళ్ళి కాకుండా పదహారేళ్ళ బాలకుమారిగా వుంటే బహుశా మీమీద  ఇంత మోహం వుండేది కాదేమో' అన్నాడు.   అతని జవాబు నా తల తిప్పింది. పెళ్ళి కావడమే అతను నన్ను  ఇష్టపడడానికి వున్న క్వాలిఫికేషన్ అని డైరెక్టుగా చెప్పాడు.   "అనుభవాలతో పండిన మీ అందం నన్ను పిచ్చివాడ్ని చేస్తోంది" అని కళ్ళు దించుకున్నాడు. ఈసారి  అతను సీరియస్ అయిపోయాడు. తను చెబుతున్న దాంట్లో వున్న నిజం గాఢతను నాకు తెలియజేయడానికే సీరియస్ అయిపోయాడని అవగతమైంది.   "వివాహితగా నాకు కొన్ని హద్దులున్నాయి. వాటిని దాటితే నా పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో ఆలోచించు" అన్నాను.   "అంతే మీకు ఇష్టమేనన్నమాట" అతని కళ్ళల్లో ఆనందం  చిమ్మింది.   అంతవరకు నేను ఇష్టంలేదని చెబుతానేమోనన్న అనుమానం పటాపంచలు కావడంతో  ముఖం మరింత కాంతివంతమైంది. ఒక స్త్రీ తనను యాక్సెప్టు చేసినప్పుడు మగవాడు అంతగా ఎగ్జేయిట్ మెంట్ కి గురవతాడని నాకు తెలియదు. కానీ నేను ప్రకటించిన భయంలో అతను తీసుకున్న అర్థం వుందా అని ఒక్క క్షణం ఆలోచించాను.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *