శృంగార నగరం 20

By | February 20, 2019
కాలగర్భంలో కలిసిపోయిన లక్షలాది మంది ప్రేమికులు తనను  ముందుకు తోస్తున్నాట్లు అతను ముందుకు కదిలి- "ఏవండీ!" అంటూ  పిలిచాడు.   ఆమె ఠక్కున ఆగి- "ఏం? ఊరులోని ఆడపిల్లలు చాలక నా వెంట పడ్డావా?" అసహ్యాన్నీ, జుగుప్సనీ  కళ్ళల్లో స్పష్టంగా ప్రదర్శిస్తూ అడిగింది.   కొరడాతో ఛళ్ళున చరిచినట్టు మనసంతా మడతలు పడిపోయి నట్లనిపించింది అతనికి. "ఛీ! ఛీ! అలా కాదు. మీతో పర్సనల్ గా  మాట్లాడాలని" అంతకంటే మించి మాటలు దొర్లలేదు. ఏదో  తెలియని జంకు ఆమె అంటే వున్న ఎనలేని గౌరవం భయంగా పరావర్తన చెంది కళ్ళల్లో తేలుతోంది.   "మాట్లాడాలా? ఏమిటి? నిర్లక్ష్యంగా అడిగింది.   "నేను..... నేను......" అతను గొణుగుతున్నాడు.   "చెప్పండి" రెట్టించింది ఆమె.   "మీరంటే నాకెంతో ఇష్టం."   అప్పుడొచ్చింది నవ్వు ఆమెకు. బాగా తాగుబోతూ 'నేను  ఈరోజు నుంచి పూర్తిగా ముందు ఆపేశానంటే' ఎలా నవ్వుతామో అలా నవ్వింది ఆమె. ఆ నవ్వులోని పరిహసాన్ని అతను గుర్తించాడు. అందుకే తప్పు చేసిన  వాడిలా, అలా అనడానికి తను అనర్హుడేమోనన్న భావనతో తల వంచుకున్నాడు.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *