Earn Money

మీ సొంతంగా కధలు రాయండి డబ్బులు సంపాదించండి

1. కధ మీ సొంతంగా రాసినదై ఉండాలి కాపీ పేస్ట్ చేసినదై ఉండకూడదు

2. ఒక్క ఎపిసోడ్ లో అయిపోయే కధకి 10rs ( కధ మరి షార్ట్ గా ఉండకూడదు అలాగే పెద్దగా ఉండాలి అని అనవసరమైన కంటెంట్ రాయకూడదు )

3. ఎక్కువ ఎపిసోడ్స్ అయ్యే కధకి ఎపిసోడ్ కి 20rs ( కధ మరి షార్ట్ గా ఉండకూడదు అలాగే పెద్దగా ఉండాలి అని అనవసరమైన కంటెంట్ రాయకూడదు )

4. ప్రెమెంట్స్ వీక్లీ ఉంటుంది

5. కధని మా టీం మొత్తం రివ్యూ చేశాకే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కి మీట్ అయ్యాకే పేమెంట్ ఇవ్వబడుతుంది

6. ప్రెమెంట్స్ అన్ని అమెజాన్ గిఫ్ట్ కార్డు ధ్వారానే పంపబడతాయి

7. రోజుకు ఒక్క కథ లేదంటే ఒక్క ఎపిసోడ్ మాత్రమే పోస్ట్ చేయాలి

ఇవన్నీ సరే అనుకుంటే మా టెలిగ్రామ్ అకౌంట్ కి మెసేజ్ చేయండి

మా టెలిగ్రామ్ id telegram