అక్క చెల్లెళ్ళ పాతివ్రత్యం 9
naa telugu kathalu అక్క చెల్లెళ్ళ పాతివ్రత్యం 9 ఉదయాన్నే లేచి చేసేది ఎం లేదని కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. రోజు టీవీ చూస్తూ గడిపేయడం, సాయంత్రానికి సంధ్య ఆంటీ కనబడితే కాసేపు మాట్లాడటం, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా కొద్దిగా పరుయిచయం అవడం, రాత్రి అయితే తిని కాసేపు టీవీ చూసి, నిద్రవచ్చేదాకా హాల్ లో గడిపి తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకోవడంతోనే వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఆయన ఒక్కసారి కూడా కాల్ చేసి ఎలా ఉన్నవని మంచి చేదు కూడా అడగలేదు. ఆయన చేయలేదని నేను కూడా చేయకపోతే బాగుండదని చేస్తే రెండు మాటలు మాట్లాడి పెట్టేసేవారు. అలాంటిది ఆయన రాత్రి కాల్ చేసి బయలుదేరుతున్నాను. రేపు ఉదయం చేరుకుంటాను అన్నారు. వారం రోజులు ఎలాంటి చేడు ఆలోచనలు కల్గకుండా హాయిగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆయన వస్తే మల్లి మొదటిలాగే రొటీన్ లైఫ్ అనుకుని నిద్రపోయాను.
ఉదయం కాల్లింగ్ బెల్ కొట్టగానే లేచి వెళ్లి డోర్ తెరిచాను. ఎదురుగ ఆయన బ్యాగ్ వేసుకుని ఉన్నారు. లోపలి వాస్తు ఏందీ పల్లవి 8AM అవుతుంది. ఇంకా పడుకునే ఉన్నావా అని అడిగారు. లేచి చేసేది ఎం లేదుకదా అని పడుకున్నాను అన్నాను. సరే స్నానానికి నీళ్లు పెట్టు జర్నీ చేసి బాగా అలసిపోయాను, అలాగే టిఫిన్ కూడా చేసి పెట్టు తిని నిద్రపోతాను అన్నారు. నేను ఆయన చెప్పినట్టే స్నానానికి నీళ్లు పెట్టి టిఫిన్ రెడీ చేయడానికి వెళ్ళాను. ఆయన స్నానం చేసేలోపు నేను టిఫిన్ రెడీ చేసి నేను స్నానానికి వెళ్ళాను. వచ్చాక ఇద్దరం కలిసి టిఫిన్ చేసాము. ఆయన వెళ్లి నిద్రపోయారు. నేను బ్యాగ్ లో ఉన్న బట్టలు తీసి బకెట్ లో నానబెట్టడానికి వెళ్ళాను. అప్పుడే అంకుల్ డోర్ తీసి బయటకు వచ్చాడు. నన్ను చూసి నవ్వాడు. నేను అప్పుడు