అక్షిత 6
telugu sex stories అక్షిత 6 పెంట్ హౌస్ నుంచి బైటికి వచ్చి కిందకి చూస్తుంటే రోడ్డు కాళీగా ఉంది. "ఇంత ప్రశాంతంగా ఉండకూడదే.." అనుకుంటూనే కిందకి వెళ్ళాడు. నూడుల్స్ బండి దెగ్గరికి వెళ్లి కుర్చీలో కూర్చుని చికెన్ నూడుల్స్ చేయించుకుని తింటుంటే మెయిన్ రోడ్ మీద కొత్తగా పెట్టిన చిరంజీవి కటౌట్ చూసాడు. ఖైదీ నెం 150, కింద బాస్ ఈజ్ బ్యాక్ అని ఉంది. అది చూడగానే అమ్మమ్మని తలుచుకున్నాడు. ఫోనులో తేదీ చూసుకుంటే రేపు అమ్మమ్మ వర్ధంతి అని గుర్తొచ్చింది. తిన్నాక డబ్బులు ఇచ్చేసి నేరుగా బస్సు ఎక్కాడు. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసాడు.
ట్రైన్ ఎక్కితే కాళీ దొరకలేదు, పైన సీటు ఉంటే ఎక్కి కూర్చున్నాడు. కిందకి చూస్తే ఒక బాబు తననే చూసి నవ్వుతున్నాడు, తిరిగి నవ్వాడు చిన్నా. అది వాళ్ళ అమ్మ చూసింది. ఆమె వైపు చూసాడు, నలభై కిందే ఉంటుందేమో ఆమె వయసు, మొహంలో నవ్వు లేదు, ఇందాకే ఏడ్చినట్టు ఉంది తన మొహం. ఆమె భుజం మీద గిచ్చాడు ఆమె