అమర్ శ్రోష్ట కామిక్స్ కథ 42

By | June 2, 2022
telugu sex stories xossipi అమర్ శ్రోష్ట కామిక్స్ కథ 42 అలా చెబుతూ ఆమె ముఖం లోకి చూసాను.. ఆ ముఖంలో వున్న ఆకర్షణ నన్ను కట్టి పడివేసినట్లవగా వొళ్ళు మరిచి గడ్డం క్రింద అరచేయి వుంచుకొని అలానే చూస్తూ వుండి పోయాను కొద్ది క్షణాలు.. ఆ కొద్ది క్షణాలూ నాకు వొంటి మీద స్పృహ తప్పినట్లైంది.. ఆమె నన్ను కొంచం సేపు అలా గమనించిందేమో, నవ్వుతూ నా ముఖానికి యెదురుగా చిటిక వేస్తూ, “ఏయ్ ..శివా..ఏంటా మైమరుపు..?కళ్ళు తెరుచుకొనే కలలు కంటున్నారా దొరగారు..మ్మ్..? తమరెప్పుడూ ఇలా కలల లోకంలో ఊహల సముద్రంలోనే తేలియాడుతూ ఉంటారా..?”అంటూ నన్ను అదిలించింది.. నేను తేరుకొని “ఇంతకు ముందు అంతగా వుండేది కాదు madam..కానీ మీ పరిచయం FBలో అయినప్పటి నుంచి నేను మీ గురించి కలలు కనటం, ఊహల్లో వూగిసలాడటమే నా పని అయిపోయింది..”అన్నాను ఆమె కళ్ళలోకి ఆరాధనా పూర్వకంగా చూస్తూ.. “వొహ్..నేనంటే అంత ఇష్టమై పోయిందా..?”నవ్వుతూ రెట్టించింది.. “మీ ప్రొఫైల్ ని మొదటి సారి FB లో చూసినప్పుడే, నాకు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *