అమ్మతనం 104

By | March 5, 2023
telugu sex stories xossipi అమ్మతనం 104 నా అదృష్టం కొద్దీ చివరి రింగ్ కు ముందే రిసీవ్ చేసుకున్నాను . దేవకన్య : 45 నిమిషాలుగా మాట్లాడి ఉంటావు అయినాకూడా కాల్ ఎత్తడానికి ఇంతసేపా ? . అమ్మతో 45 నిమిషాల సమయం 5నిమిషాలలో గడిచిపోయినట్లు అనిపించింది సిస్టర్ ......... దేవకన్య : నాకైతే ఈ 45 నిమిషాలు 45 యుగాలుగా గడిచింది తెలుసా ..... ? . కూల్ కూల్ ....... లవ్ యు లవ్ యు బంగారూ ....... అమ్మనే కదా అంటూ నవ్వుకున్నాను . దేవకన్య : ఒక్కరోజు నిన్ను చూడకుండా ఉండిపోయాను - అమ్మకు ...... దేవుడివైన నిన్ను చూడకుండా అమ్మ ....... అంతా నావల్లనే లవ్ యు మహేష్ ..... నో నో నో దేవకన్యా ...... ఇద్దరిమధ్యన ఎంత దూరం - కాలం పడితే అంత దగ్గరవుతున్నాము అంటే ముఖ్యకారణం నా దేవకన్యనే కదా లవ్ యు లవ్ యు ....... దేవకన్య : అదేకదా నా బాదంతా ...... , అంత విరహం తరువాత కలిసినమీరు మమ్మల్ని పట్టించుకుంటారో లేదో మరి ....... దాని గురించి అయితే ఆలోచించుకోవాల్సిందే ........ దేవకన్య : అలా ముఖం మీద చెబితే ఎలా - ఒక అపద్ధం అయినా చెప్పి సంతోషపెట్టొచ్చు కదా ....... లేదమ్మా ....... అమ్మ - దేవకన్య - సిస్టర్స్ తో జీవితాంతం నిజాయితీగా ఉంటాను . దానికి ప్రతిఫలంగా వచ్చే దెబ్బల మాధుర్యం అంతులేనిది కదా ....... అందమైన నవ్వులు ....... లవ్ యు డియర్ గాడ్ బ్రదర్ ....... , ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము - wow బస్సు కూడా రెడీగా ఉంది - అన్నీ ఆర్రేంజ్డ్ అన్నమాట ........ నా ప్రియమైన దేవకన్యలకోసం మన ప్లానింగ్ అట్లుంటది మరి ....... దేవకన్య : లవ్ యు అంటూ నవ్వుతోంది . 15 నిమిషాల ప్రయాణానికి కూడా ఇంత లగ్జరీ బస్సు ఆర్రేంజ్ చేయాలా ? . నా ఫ్యామిలీనే నాకు సర్వస్వం ..... 15 నిమిషాలు కాదు ఒక్క క్షణం కోసం అయినా దేవకన్యలకోసం విలాసవంతంగా ఉండేలానే చూస్తాను - అమ్మవారి దర్శనం మాత్రం అందరి భక్తులలానే క్యూ లోనే వెళ్ళాలి . దేవకన్య : దేవుడి మంచితనం గురించి మాకు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *