అమ్మతనం 118

By | May 29, 2023
telugu sex stories xossipi అమ్మతనం 118 అమ్మ సంతోషంతో దిష్టి తియ్యడం చూసి తెగ ఆనందం వేసింది . అమ్మ : మహేష్ ఇంత త్వరగా ఇంత దగ్గరవుతాము అనుకోలేదు - అమ్మ పిలుపులో ఉండే గొప్పతనం అదేనేమో ........ నేనైతే రక్తపు మడుగులో ఉన్న మిమ్మల్ని చూడగానే ..... ఇక్కడ తెలిసిపోయింది . అమ్మ : నా చీరపై - నీ షర్ట్ పై మరియు రోడ్డుపై అంత రక్తం పోయింది , మరి రక్తం ఎవరు ఇచ్చినట్లు మహేష్ ........ అదీ అదీ ....... నర్స్ : ఆ విషయాలన్నీ మీ అమ్మకు ఎప్పుడో తెలుసు మహేష్ సర్ , కన్నీళ్ళతో గుండెలపై వాల్చుకుని ప్రాణంలా హాస్పిటల్ కు తీసుకురావడం - ప్రమాదం అని తెలిసికూడా రెండు ప్యాకేట్స్ రక్తం ఇవ్వడం దగ్గర నుండి మనం రాత్రంతా మాట్లాడుకున్న మాటలు - మీరు చేతిని వదలకుండా నిద్రపోకుండా ప్రాణంలా చూసుకోవడం అన్నీ తెలుసు ....... , ఈ విషయం తెలుసా ....... మీరు పడుకోగానే మేడం లేచి మీకు ప్రేమతో జోకొట్టి నిద్రపుచ్చారు , నేను - డాక్టర్స్ చూసాము ...... , పైగా ఏమీ ఎరుగనట్లు మిమ్మల్ని ఆటపట్టించారు ....... ఆఅహ్హ్ ....... అంటూ గుండెలపై చేతినివేసుకుని పరవశించిపోతున్నాను - అందుకే అంత హాయిగా అలా నిద్రపోయాను - అమ్మా ...... గుర్తుచేసుకుంటే నవ్వు వస్తోంది ........ నర్స్ : అవునవును ఎన్ని sorry లు చెప్పారో తెలుసా అంటూ నవ్వుకున్నారు . అమ్మ : sorry మహేష్ ....... అంటూ చూయించారు . నో నో నో అమ్మా ...... , నాకు ఇష్టమే ....... , మా అమ్మతో ఎలా ఉండాలని ఆశపడ్డానో ఆ కోరిక తీర్చారు లవ్ ....... థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మా అంటూ ఆనందబాస్పాలతో yes yes అంటూ గదిమొత్తం రౌండ్స్ వేస్తున్నాను . అమ్మ : అమ్మతో ఆశపడ్డాను అంటే అమ్మ ........ కన్నీటి చెమ్మను తుడుచుకుని , అమ్మా ...... ఈ సంతోష సమయంలో అవన్నీ ఎందుకు , బాత్రూం శుభ్రంగా ఉంది నర్స్ సహాయంతో మీరు ఫ్రెష్ అయితే నేనువెళ్లి టిఫిన్ తీసుకొస్తాను - టాబ్లెట్స్

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *