అమ్మతనం 41

By | March 2, 2022
telugu sex stories xossipi అమ్మతనం 41 డోర్ దగ్గరికి ఆతృతతో చేరుకుని బుద్ధిగా చదువుకుంటున్న దేవకన్యను చూసి ఆఅహ్హ్ ...... ఇప్పుడు హ్యాపీనా హార్ట్ - గోల గోల చేసావు ...... - ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నారో చూడు డిస్టర్బ్ చేయకూడదని కూడా తెలియదు . నా దేవకన్య బంగారం అంటూ దిష్టి తీసాను . నా వెనకున్న సిస్టర్స్ అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . నన్ను దాటుకుని లోపలికివెళ్లి దేవతకు ఇరువైపులా చేరి ఆటపట్టిస్తున్నారు . కోపంతో చూస్తున్న సీనియర్స్ ను పట్టించుకోకుండా దేవకన్యను చూస్తూనే లోపలికివెళ్లి సైలెంట్ గా వెనుక కూర్చున్నాను . సిస్టర్స్ సిస్టర్స్ ....... డోంట్ డిస్టర్బ్ డోంట్ డిస్టర్బ్ అంటూ చిన్నగా చెప్పి బ్రతిమాలుకున్నాను . లావుపాటి సిస్టర్ ....... దేవకన్య బుగ్గను గిల్లేసి వెనుకకు వచ్చి నాప్రక్కన కూర్చున్నారు . మహేష్ సర్ ...... మీరు ఇంత ప్రేమిస్తున్నా కనీసం మీవైపు చూడటం లేదు , తనను వదిలెయ్యండి మనం మా మొదటి ఫ్రెండ్ దగ్గరికి వెళదాము . సిస్టర్ ....... ముందు " సర్ - గారు - మీరు " అని రెస్పెక్ట్ ఇవ్వడం  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *