అమ్మతనం 42

By | March 9, 2022
telugu sex stories xossipi అమ్మతనం 42 ( దివ్యక్క : గ్రేట్ లవ్ స్టొరీ అన్నమాట - హృదయమంతా నిండిపోయిన దేవుడిని ప్రేమతో కవ్వించాలని - ఆటపట్టించాలని ....... లవ్లీ లవ్లీ , ( అన్నయ్యా ...... you are so so lucky ) ఒక గదిలోకి వెళ్లారు . Wow wow హాస్టల్లో రూమ్స్ ఇంత క్లీన్ గా ఉంటాయా అని ఆశ్చయపోయారు అక్కయ్య . సిస్టర్ : టోటల్ హాస్టల్ లో మా రూమ్ మాత్రమే క్లీన్ గా ఉంటుంది దివ్యా ...... మా బ్యూటిఫుల్ మహి వలన , మేము మూడుపూటలా రూమ్ అంతా చిందరవందర చెయ్యడం - మహి ...... సంతోషంతో క్లీన్ చెయ్యడం గత రెండు సంవత్సరాలుగా అలవాటైపోయింది - మేము ఎంత రచ్చ చేసినా ఒక్కసారికూడా కోప్పడని దేవకన్య మా మహి అంటూ కౌగిలించుకున్నారు . దేవకన్య : ఇష్టమైన స్నేహితులకోసం చెయ్యడం కూడా గొప్పేనా ...... చెప్పండి దివ్య గారూ ....... దివ్యక్క : బంగారం లాంటి మంచి మనసున్న అతిలోకసుందరి అన్నమాట ....... దేవకన్య : దివ్యగారూ ...... మా ఫ్రెండ్స్ కంటే ఎక్కువ పొగిడేస్తున్నారు - మీరు నాకంటే అందంగా ఉన్నారు తెలుసా ....... దివ్యక్క : నిజమైతే బాగుండేది అని అందరూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *