అందమైన మాయ 36

By | July 23, 2020
telugu sex stories అందమైన మాయ 36 ‘సో, మీరు నా లుక్స్ దాటి నన్ను ఒక ప్రొఫెషనల్ గా చూడలేక పోతున్నారన్నమాట’ అనేసరికి అతడి మొహంలో రంగులు మారాయి. తేరుకునే అవకాశం ఇవ్వకుండా సునయన ఎటాక్ కొనసాగిస్తోంది. ‘సూరత్ ఇక్కడికి దాదాపు 1500 km దూరం. కేవలం మీ పనిమీద నేను అంతదూరం ప్రయాణం చేసి వచ్చాను. మీరు చూపించిన ఈ వజ్రాలను inspect చేయించదలచుకుంటే సూరత్ నుంచి నాలాంటి వాళ్ళను రప్పించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ వజ్రాల బాక్స్ ను మూసేసింది. ‘మీ goods నాకు చూపించడం మీకిష్టంలేదని అర్ధం అయింది నాకు. As a professional, నాకు కూడా కొంత pride వుంది. దయచేసి ఇంకెప్పుడూ మా ఏజెన్సీని కాంటాక్ట్ చెయ్యకండి’ అంటూ తన loupe బాగ్ లో వేసుకొని తలుపు దగ్గరకు వెళ్ళి నుంచుంది. డిసౌజా ముఖంలో కనిపిస్తున్న భావాలు చూస్తుంటే ఆమెకు భయం వేస్తోంది. మనిషిని చూస్తే బద్దలవబోయే అగ్నిపర్వతంలా వున్నాడు. శారీరకంగా దాడి చేస్తే ఎలా కాచుకోవాలో అని లెక్కించుకుంటోంది. దేవుడే పంపించాడా అన్నట్టు ఎవరో తలుపు తట్టారు. ‘I told you not to disturb me’ అంటూ ఒక అరుపు అరిచాడు డిసౌజా. కానీ బయటనుండీ ఇంకా ఎవరో తలుపు తడుతూనే వున్నారు. సునయన కొంచెం పక్కకు తప్పుకుని నిలబడింది. ఇదొక్కటే ఇక్కడ్నుంచి బయటపడడానికి గోల్డెన్ ఛాన్స్ అని లోపల ప్రేయర్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *