బీ టెక్ అక్క 7

By | November 27, 2020
naa telugu kathalu బీ టెక్ అక్క 7 క్లాస్ అంత సైలెంట్ గా నవ్వుకుంటున్నారు వీడిని చూసి... కార్తిక్ గాడు వాడ్ని లేపటానికి ట్ర్య్ చేసాడు కానీ అప్పటికే సార్ చూసేయటం తో ఏమి అనలేక అలా ఉండిపోయాడు.... సార్ సైలెంట్ గా మా బెంచ్ దగ్గరకి వచ్చాడు.....వచ్చి ఉప్పు గాడిని పక్కకి జరగమని వచ్చి కౌశిక్ గాడి ముందు కూర్చున్నాడు.....వాడు డీప్ స్లీప్ లో బెంచ్ మీద తల పెట్టుకుని పడుకున్నాడు.... క్లాస్ అంత నవ్వులు ఇంక...... సార్ వాడినే చూస్తున్నాడు సీరియస్ గా......మా నవ్వులకి నిద్ర డిస్టర్బ్ అయింది ఏమో కౌశిక్ గాడు మెల్లగా కళ్ళు తెరిచి పైకి చూసే సరికి వాడి మొహం మీద సార్ మొహం క్లోజ్ అప్ లో కనిపించేసారికి...."అమ్మదీనమ్మో దెయ్యం".... అని అరుస్తూ భయపడుతూ వెనక్కి పడిపోయాడు......క్లాస్ అంత గట్టిగా నవ్వుతున్నాం.....కౌశిక్ గాడు పైకి లేచి ఏంటి సర్ మిమ్మల్ని దూరం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *