బాల 66
telugu sex stories బాల 66 గోపాల్ మాటల్లో,,,,,
సైట్ విజిట్ నుంచి తిరిగి ఆఫీస్ బంకర్ దగ్గరికి వస్తుండగా మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది. అది బాల దగ్గర్నుంచి కావడంతో ఓపెన్ చేసి చూడగా తడిచిన జుట్టు ఒళ్లంతా నీటి బిందువులు నిండి నిక్కబొడుచుకున్న ముచ్చికలు చిరు మందహాసం ఒలికిస్తూ మెరుస్తున్న పెదాలతో కాళ్లు చాపుకొని కిటికీలో కూర్చున్న సెక్సీ ఫోజులో బాల ఫోటో దర్శనమిచ్చింది. లక్కీగా ఆ టైంకి నా పక్కన కూడా ఎవరూ లేకపోవడం మున్నాగాడు కూడా నాకంటే కొంచెం ముందు నడుస్తుండడంతో నవ్వుకుంటూ తేలికగా ఊపిరి తీసుకున్నాను. ఆ ఫోటో చూడగానే ఎక్కడలేని ఉత్సాహం పొంగుకొచ్చింది. వెంటనే తనకి తిరిగి మెసేజ్ పెట్టి ఆఫీసులోకి ఎంటర్ అయ్యి కూర్చున్నాను. అంతకుముందే చెప్పిన ఒక పని చేయడానికి మున్నాగాడు నా పర్మిషన్ తో మరొక మేనేజర్ ఆఫీస్ కి వెళ్ళాడు.
అంతలో మళ్లీ బాల దగ్గర్నుంచి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి