బావ నచ్చాడు 7
telugu sex stories బావ నచ్చాడు 7 మరుసటిరోజు ఎవరి పనుల్లో వారున్నారు. సరోజ ఉదయమే లేచి ఎనిమిది లోపు కాలేజీ కి బయల్దేరిపోయింది. సమీర ఆఫీస్ పని ఉదయం తొమ్మిదింటికి మొదలెట్టేసింది. స్పందన ఒక్కతి షాపింగ్ చేద్దాము అని బయటకి వెళ్ళింది కానీ సోమవారం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఏమి కొనలేక పోయింది. ఉదయమా మెసేజెస్ లో కిట్టుతో చాటింగ్ చేస్తూ దిల్సుఖ్నగర్ వద్ధ కలవాలి అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే కిట్టు పిక్ చేసుకోడానికి వచ్చాడు. స్పందన ని చూసి కార్ లోపలి నుంచే చెయ్యి ఊపాడు. స్పందన నవ్వుతు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి లోపలి ఎక్కింది.
అదే పెర్ఫ్యూమ్ వాసన గుప్పుమని కొట్టింది. చాలా రెఫ్రెషింగ్ గా అనిపించింది.
స్పందన: పెర్ఫ్యూమ్ బావుంది.
కిట్టు తన పెర్ఫ్యూమ్ గురించి