భారత గృహిణి 1
telugu sex stories భారత గృహిణి 1 వివేక్ నేను మొదటిసారి కలిసింది బిటెక్ ఫస్ట్ ఇయర్ లో... క్రమంగా మా పరిచయం ప్రేమగా మారింది.... మొదటిసారి కలిసిన ఎనిమిదేళ్ల తర్వాత మా పెళ్లయింది... పెళ్ళై ఇప్పటికీ మరో ఎనిమిదేళ్లు అవుతుంది... ప్రస్తుతం నా వయస్సు 34... మా ఇద్దరి ప్రేమకి ప్రతి రూపంగా మాకు ఇద్దరు పిల్లలు... ఒక పాప, ఒక బాబు... పిల్లల్ని, మొగుణ్ణి సరిగా చూసుకుంటే చాలు అనుకోని సాఫ్టువేర్ అనలిస్ట్ గా నా కెరీర్ ని నాలుగేళ్ల క్రితం వదులుకున్నాను... ఆయన్ని ఆఫీస్ కి, పిల్లల్ని స్కూల్ కి పంపించి ఇంటి పనులన్నీ చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నాను...
బంజారా హిల్స్ లో ఒక లక్సరీ ఫ్లాట్ కొనడం తన కల అంటూ ఎప్పుడూ వివేక్ చెప్తూ ఉండే వాడు...
ఒక రోజు అలాంటి ఫ్లాట్ ఒకటి అమ్మకానికి ఉంది మనం కొందాం అన్నాడు... దాని రేట్ వినగానే నాకు భయం వేసింది...
"వివేక్ మనం రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు భరించగలమా..." అంటూ అడిగా...
"సంజు... మనకు ఇప్పుడున్న savings, ఖాళీ plots అమ్మడం ద్వారా వచ్చే డబ్బు, ఫ్రెండ్స్ కి అప్పుగా ఇచ్చిన డబ్బు అన్నీ కలిపి సుమారు కోటి రూపాయల వరకు అవుతాయి... మరో కోటిన్నర loan తీసుకుంటే సరిపోతుంది..." చెప్తుంటే వివేక్ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది
"ప్రతి నెలా ఎక్కువ మొత్తంలో EMI కట్టడం ఇబ్బంది కాదా.... అది మన డైలీ లైఫ్ నీ ఇబ్బందులకు గురి చేస్తుందని నీకు అనిపించడం లేదా..."
"చూడు సంజనా కొన్ని కావాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి... వాటిని ఊహించుకొని కూర్చుంటే మనం ఏ పనీ చెయ్యలేం... నువ్వేం వర్రీ కాకు... నేనున్నా గా... అన్నీ నేను చూసుకుంటూ..." అంటూ వివేక్ భరోసా ఇచ్చేశాడు