బ్లాక్ రోస్ 14
naa telugu kathalu బ్లాక్ రోస్ 14 నీ అబ్బ పోయి పోయి నను పెంపుడు జంతువుల తో పోలిస్తావా రేయ్ ఈ నెల వీడికి సాలరీ కట్" అని చెప్పి వర్ష వైపు తిరిగి "ఇక్కడి నుంచి 20 అడుగులు వేస్తే బస్ స్టాప్ ఉంది 122c ఎక్కితే మెజిస్టిక్ బస్ స్టేషన్ కీ వెళ్లుతావ్ అక్కడ 14 ఫ్లాట్ ఫారం లో అర గంట కీ ఒక బస్ ఉంది" అని చెప్పాడు.వర్ష : అయ్యో నాకూ బస్ జర్ని పడదువిన్ : ఎమ్ పర్లేదు బస్ స్టేషన్ కీ ఎదురుగా రైల్వే స్టేషన్ ఇప్పుడు టైమ్ 10 ఇంకో గంటన్నర అంటే 11:30 కీ ఒక ట్రైన్ ఉందివర్ష : నాకూ రోడ్డు ట్రిప్ లో వెళ్లాలి అని ఉందివిన్ : నా బైక్ లేదు వాడిది పంచర్