బ్లాక్ రోస్ 3
naa telugu kathalu బ్లాక్ రోస్ 3 సుధాకర్ అన్న కీ చెప్పాలి అనుకుంటున్నారా అన్న కూడా నా మాట కాదు అన్నడు" అని చెప్పాడు విన్ దాంతో వర్ష తన కుక్క నీ కీర్తి కీ ఇచ్చింది, ప్రభాకర్ ఇంట్లో సామాన్లు సర్దిస్తూ ఉండగా వర్ష, విన్ దగ్గరికి వచ్చి "ఆ అమ్మాయిని నేనే అని ఎలా కనిపెట్టావు" అని అడిగింది దానికి విన్ "నువ్వు వేసుకున్న డ్రస్ బాగ గుర్తు ఉంది దాంతో పాటు ఇందాక నువ్వు నన్ను చూసి షాక్ అయ్యావ్ దాంతో అర్థం అయ్యింది" అని చెప్పాడు