బ్లాక్ రోస్ 5
naa telugu kathalu బ్లాక్ రోస్ 5 ఆ తర్వాత షాప్ కీ వెళ్లిన విన్ కీ అక్కడ ఒక వ్యక్తి నల్ల గులాబీ మొక్కలు చూస్తూ ఉన్నాడు దాంతో విన్ దగ్గరికి వెళ్లి "నమస్తే మున్నా అన్న నీ కోసమే నాలుగు రోజుల క్రితం తెప్పించా" అని చెప్పి రెండు రోజా మొక్కల కుండీలు ఇచ్చి పంపాడు పూల కుండీలు తీసుకున్న మున్నా టాక్సీ లో ఎక్కి ఎయిర్ పోర్ట్ అని చెప్పాడు ఆ తర్వాత తన ఫోన్ తీసి రోడ్డు మీద వెళుతున్న బండ్లు చూసి వాటి నెంబర్ ప్లేట్ మీద ఉన్న చివరి నెంబర్ చూసి తన ఫోన్ లో నోక్కాడు ఒక random ఫోన్ నెంబర్