Category Archives: Ravoyi Ma intiki

రావోయి మా ఇంటికి 3

సుజన కుర్చీలో సర్దుకొని కూర్చుంది. నిరుపమ ఆ జ్ఞాపకాలన్నిటినీ మనసు పొరల్లోంచి బయటికి లాగినట్లు అటూ ఇటూ కదిలి చెప్పటం ప్రారంభించింది. "నాకు అప్పుడు ఇరవయ్ రెండేళ్ళు. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. పీజీ చెయ్యాలనిపించలేదు. చదువు బోర్ కొట్టేసింది. చదువు బోర్ కొట్టిందంటే మరేదో కావాలనిపిస్తూ వుందన్నమాట. ఏదో తెలియని ఆరాటం ప్రారంభమయింది.
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 2

"ఇక నిన్ను చూడకుండా ఒక్క క్షణం వుండలేను. మన పెళ్ళి ఝామ్ ఝామ్ మని తొందర్లో జరిగిపోవాలి. మా నాన్నని మేనేజ్ చేసే పూచీ నీదే. ఆయనంత మూర్ఖుడు ప్రపంచంలో వుండడు. పంచాంగం ఆయన ఆరో ప్రాణం. రాహుకాలం, యమగండం చూడందే ఇంట్లోంచి
You must be logged in to view the content.

రావోయి మా ఇంటికి 1

బెడ్ రూమ్ లో నిద్రను మొక్కగా నాటితే చీకటి తేమకు పెరిగి కలల పూలను పూస్తుంది. కల అంటే జీవితానికున్న కిటికీ- అలాగని ఎవరన్నది? ఫ్రాయిడ్? లేకుంటే హేవలాక్ ఎల్లీస్.
You must be logged in to view the content.
Page 2 of 2
1 2