చిట్టెమ్మ 1

By | April 7, 2020
telugu stories kathalu novels చిట్టెమ్మ 1 "అమ్మా... మీతో మాట్లాడాలని వచ్చానమ్మా..." అని వచ్చిందావిడ. మా ఆవిడ ఆమెని ఎగాదిగా చూసింది. నాకూ అది చిరపరిచితమైన ముఖమే. నిమ్మపండులాంటి రంగు, బలమైన గుండెలు. నిటారుగా బలిష్టంగా వుండే దేహం. "మగాణ్ణి సవాలు చేసినట్టుగా వుంటుందా మనిషి. "మా ఆవిడ ఏమంటుందా?" అని పేపర్లో తల పెట్టి దొంగచూపులు చూస్తున్నాను. అసలే మా ఆవిడ అనుమానపు పీనుగ, ఏదైనా పనికోసం వచ్చిందా? నాకు చప్పున గుర్తు రాలేదు కానీ. ఆ అమ్మాయిది మల్లికాషరావత్ పర్సనాలిటీ. మా ఇంటికి నాలుగిళ్ళ అవతల చిన్న పెంకుటింట్లో ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తాగుబోతు భర్త. ముసలి అత్తా. ఇద్దరు పిల్లలు. ఇదీ నాకు తెలిసిన వాళ్ళ కుటుంబం. నా స్కూటర్మీద అటూ ఇటూ వెళ్ళేప్పుడు ఒకటీ. అర కన్నేసేవాడ్ని. ఈ అమ్మాయి కన్పిస్తుండేది. "ఏమిటీ ఈ వైపరీత్యం. ఇంతచక్కటి ఫిగర్ కి. ఆ తాగుబోతుని ఇచ్చి కట్టావా దేవుడా? ఏమిటి నీ లీల." అని తెగ మధనపడుతూ వుండేవాడిని. మా ఆవిడ అడపాదడపా ఆ పిల్లని పిలిచి సాయం తీసుకుంటూ వుండేది. మా పిల్లలిద్దరూ రెసిడెన్షియల్ స్కూల్లో చదువు తుంటారు. వాళ్ళకేదైనా పిండి వంటలు చేసివ్వడానికి ఆ పిల్ల సహకారం తీసుకుంటూ వుండేది మా ఆవిడ. అసలు ఆ అమ్మాయి పరిచయం కావడానికి కారణం మా పని మనిషి వసంతే. ఎవరన్నా కొత్తపిల్లని పెడుతుందేమో చూదామనుకుంటూ ఎదురు చూస్తూ వుంటే. మా ఆవిడ నా మాట వినదు. "వసంతకు తలబిరుసెక్కువ. దానిని మాన్పించు" అని హూంకరిస్తూ వుండేవాడిని. నన్నొక 'పిచ్చిమాలోకంలా చూసేది మా ఆవిడ నాకు తెలిసిన

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *