జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 405

By | August 5, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 405 అందుకే కావ్య నువ్వంటే నాకు చాలా ఇష్టము అంటూ సోఫాలో కూర్చోబెట్టి , childrens అని పిలవడంతో నలుగురు పిల్లలు అమ్మా , పెద్దమ్మా అంటూ చీఫ్ ఆఫీసర్ చుట్టూ చేరిపోయారు . నేను ఒకసారి చెప్పానే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడి తన నిజాయితీతో చాలా అవార్డ్స్ సంపాదించింది అని , ఆ అవునమ్మా ఆఫీసర్ కావ్య అని పిల్లలు గుర్తుచేసుకోవడంతో , అప్పటివరకూ తలదించుకున్న కావ్య గారు ఆశ్చర్యపోయి పిల్లలవైపు చూసింది .  ఇదిగో ఆ ఆఫీసర్ మీ ముందే ఉంది అని చూపించడంతో , ఇప్పుడు గుర్తొచ్చింది అంటూ వెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చి , తన తల్లి చేతుల మీద అవార్డ్ అందుకుంటున్న ఫోటో చూసి , yes ఈ అంటీనే అంటూ వెళ్లి మీరే మాకు ఆదర్శం అని అమ్మ చెప్పేది అంటూ సంతోషన్గా మాట్లాడారు . ఆరోజు మళ్లీ తన పెదాలపై చిరునవ్వు పరిమలించింది . అది చూసి చీఫ్ ఆఫీసర్ కూడా సంతోషించారు . చీఫ్ ఆఫీసర్ పంపించిన ఆఫీసర్ నుండి ఫోన్ రావడంతో కావ్య ఒక్క నిమిషం అంటూ కాంపౌండ్ లోకి వచ్చి yes tell me ........., మేడం ఫోటోగ్రాఫర్ మరియు మార్చినవాళ్ళు దొరికారు కానీ వాళ్ళు కేవలం ఎవరో చెప్పినట్లు చేశారు అంతే . కానీ మేము తరువాత చెప్పబోయేది మీరు విన్నారంటే అంటూ సంతోషంలో వాళ్లే మాటలు తడబడుతూ చెప్పి , కొన్ని ఫోటోలు పంపించాము చూసుకోండి మేము ఇక్కడే wait చేస్తాము అని చెప్పారు . కాల్ హోల్డ్ లో ఉంచి పూర్తిగా మారిపోయిన గూడెం ఫోటోలను చూసి చాలా సంతోషించి , చీఫ్ ఆఫీసర్ కూడా ఆనందంతో మాటలు తడబడుతూ నేను అక్కడికే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి PA కు సంతోషం పట్టలేక

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *