జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 253

By | January 22, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 253పెదాలపై చిరునవ్వుతో my లవ్లీ goddess అంటూ చెయ్యి అందుకొని మరొక చేతితో కారు డోర్ తెరవగా లవ్ యు బావ అంటూ నవ్వుతూ ఎక్కి కూర్చోగా నెమ్మదిగా డోర్ వేసి అవతలివైపుకు వచ్చి ఎక్కి కార్ స్టార్ట్ చేసి ముందుకు కదులగానే నావైపుకు జరిగి అమాంతం చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి బావ స్వాతక్క దగ్గరికేనా అని సంతోషం పట్టలేక అడుగగా , అవునురా అక్కడికే కానీ అంతకు ముందు స్వాతి ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు మన మొత్తం విషయం చెబుదాము , వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహిద్దాము ఎందుకంటే స్వాతి భవిష్యత్తు మీద వాళ్ళ కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకొనిఉంటారు , మన వల్ల వాళ్ళు బాధపడకూడదు ఏమంటావు మహి అని అడుగగా ,నాకళ్ళల్లోకే సూటిగా చూస్తూ ఒక్కటిమాత్రం చెప్పగలను బావ స్వాతక్క నాలాగే నువ్వు దూరమైతే తట్టుకోలేదు , స్వాతక్క కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించాలి అని మాత్రం చెప్పగలను బావ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *