జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 254

By | January 23, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 254 అమ్మా మహి అంటూ లేపి అత్తయ్య కౌగిలించుకొని మావయ్య వైపు తియ్యటి ఆరాదనగా చూడగా , ఏ అమ్మాయి తీసుకోని నిర్ణయాన్ని తీసుకున్నావమ్మా మహి నువ్వు నిజంగా మా అల్లుడు చెప్పినట్లుగా దేవతవే అంటూ సాగర్ వైపు చూసి నవ్వుతూ , చూడమ్మా మహి మీ ఇంటికి పనిమనిషిగా స్వాతిని పంపమన్నా మనఃస్ఫూర్తిగా పంపిస్తానమ్మా అలాంటిది నీ సగభాగం ఇస్తాను అని మీరే స్వయంగా వచ్చి చేతులు జోడించి అడిగితే సంతోషంలో ఈ పెద్దాయన హృదయం తట్టుకుంటుందా అంటూ ఉబ్బితబ్బిబ్బవుతూ రేయ్ సాగర్ స్వాతి మన బిడ్డరా అందుకే మన మనసులోని మాట చెప్పకపోయినా దానినే నిజం చేసింది , అల్లుడూ అంటూ నాదగ్గరకు వచ్చి అమాంతం కౌగిలించుకొని నీవు మా స్వాతిని ప్రేమించడం కంటే జన్మజన్మల అదృష్టం మాకు ఏముంటుంది అంటూ సంతోషంలో వణుకుతూ మాటలు తడబడుతూ నీ రుణం కొద్దిగా అయినా ఈ జీవితంలో తీర్చుకుంటామా అని బాధపడని రోజు లేదు మేమంతా స్వాతి వల్ల తీరుతోంది , నీకు బంధువులుగా మారడం మా పూర్వజన్మ సుకృతం 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *