జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 285

By | March 16, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 285 ఆకలివేస్తుండగా హైవే ప్రక్కనే కనిపించిన డాబా లో తినేసి మహికి కాల్ చేసి మరొక గంటలో గుంటూరు చేరిపోతాను మీకు బోర్ కొడితే షాపింగ్ కు వెళ్ళండి అలాగే అమ్మాలిద్దరికీ కూడా చెప్పమని చెప్పగా అలాగే బావ సేఫ్ గా వెళ్ళు అంటూ తియ్యగా ముద్దుపెట్టగా లవ్ యు రా అంటూ ప్రేమగా ముద్దుపెట్టి , ఇంతకీ మీ అన్నయ్య కృష్ణగాడికి ఒక పని చెప్పాను వెళ్లాడా అని అడుగగా , మేము లేవగానే నువ్వు గుంటూరు వెళుతున్నావని చెప్పి పని ఉందని అప్పుడే వెళ్లిపోయారు ఇంకా రాలేదు అని బదులివ్వగా , బ్రతికిపోయాడు అనగానే నవ్వుతూ కాల్ కట్ చేసింది. కారు ఎక్కగానే కృష్ణగాడు లొకేషన్ షేర్ చేసి కాల్ చేసి చెప్పగా లవ్ యు రా మామా అంటూ పొగిడి హుషారుగా హైవే పై వేగంగా పోనిస్తూ జేబులో ఉన్న నన్ను ఎత్తుకొన్న మెహ్రీన్ ఫోటోను ఎదురుగా అతికించి ఇప్పుడు ఎలా ఉన్నావు మెహ్రీన్ , నేను లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావు అంటూ బాధగా లొలొపలే మాట్లాడుతూ జరిగిన తియ్యటి స్మృతులను గుర్తుకుతెచ్చుకోసాగాను. బురఖా సన్నివేశం తరువాత స్కూల్ కి వెళ్లినా , బయటకు ఎక్కడికైనా పిక్నిక్ , షాపింగ్ ...........వెళ్లినా వాళ్ళ నాన్న బురఖా తప్పనిసరిగా వేసి పంపేవారు , ఆయిషా గారికి , పిల్లలకు ఇష్టం లేకపోయినా సర్దుకుపోయేవారు , స్కూల్ లో ఫైనల్ exams మరికొద్ధి రోజులనగా ఒకరోజు మెహ్రీన్ అమ్మ తెల్లవారుఘామునే వాళ్ళింట్లో పడుకున్న నన్ను ఎత్తుకొనివచ్చి అమ్మకు ఇచ్చి ఫంక్షన్ కు వెళుతున్నాము సాయంత్రం లోపల వచ్చేస్తాము మెహ్రీన్ ను ఎలాగోలా ఒప్పించాను అంటూ బాధగా చెప్పగా ,అమ్మ వాళ్ళ ఆయన గురించి తెలుసుకొన్నందువల్ల ఆయిషా గారు సంతోషంగా వెళ్ళిరండి కన్నయ్యను ఎలాగోలా ఓదారుస్తాను అనగానే జానకి నన్ను క్షమించు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *