జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 296

By | March 30, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 296 వాడు మందులు తీసుకొని ICU లోకి వెళ్లగా వీడు నా దెబ్బల తరువాత ఎక్కడ చేరతాడో ముందే చేరిపోయాడు అంటూ వెనుకే లోపలికివెళ్లి అటువైపు బెడ్ పై కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుండగా కోపంతో రగిలిపోతూ గ్లూకోజ్ ఎక్కించే స్టాండ్ అందుకొని దగ్గరకు వెళ్లి ఎత్తి కొట్టబోతూ మెహ్రీన్ చిట్టితల్లి నీకు ఏమీ కాదు బంగారు అన్న పిలుపుతోపాటుగా బెడ్ పై ఉన్న వారికి కనిపించకుండా ప్రక్కకు తిరిగి కన్నీళ్ళతో ఏడుస్తుండగా ,   నాకోపం అంతా కరిగిపోతూ స్టాండ్ ప్రక్కన పెట్టేసి మరొక అడుగు వేసి బెడ్ పై చూడగా చిన్న పాప వెంటిలేటర్ పై చావుబ్రతుకుల మధ్య ఉన్నట్లుగా , నాన్న నాకు మన ఇంటి ప్రక్కనే ఉన్న నా ఫ్రెండ్ తో ఆదుకోవాలని ఉంది అని ముద్దుముద్దుగా చెప్పగా , మరింత ఏడుస్తూ వెంటనే కన్నీళ్లను తుడుచుకుని రేపటి నుండి ఆడుకుంటావు తల్లి ఇప్పుడు  హాయిగా నిద్రపో అని చెప్పగా , అయితే రేపు ఆడుకోవచ్చుగా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగానే హాయిగా నిద్రపోతాను అని ముద్దుగా మాట్లాడుతూ వెంటనే శ్వాస పీల్చుకోవడం కష్టమైనట్లుగా నాన్న , నాన్న ...........అంటూ పసికూన నొప్పితో విలవిలలాడుతూ ఆగిపోయి కళ్ళుమూసుకోగా , వెనుక తలుపు తెరుచుకొని డాక్టర్ తో పాటుగా డాక్టర్ గారు పాపకు ఆపరేషన్ చెయ్యండి అంటూ ప్రాధేయపడుతుండగా మనోజ్ లేచి డాక్టర్ కాళ్లపై పడుతూ ప్లీస్ డాక్టర్ మా చిట్టి తల్లిని కాపాడండి అని వేడుకొనగా , ఇప్పటికే నేను ఇచ్చిన నెలరోజులు ఈరోజుతో పూర్తవుతోంది మరో 12 గంటల్లో ఆపరేషన్ చెయ్యకపోతే పాప బ్రతకడం కష్టం మిగతడబ్బును అంతలోపల కడితేనే ఆపరేషన్ అంటూ చెప్పి వెళ్లిపోతుండగా డాక్టర్ అంటూ ఆపి ఇంకా ఎంత కట్టాలి అని అడుగగా క్యాషియర్ కౌంటర్ లో అడగాలి అని చెప్పగా ,  పిల్లలతో ఇలా గేమ్స్ ఆడుకోకూడదు 5 నిమిషాల్లో అమౌంట్ కంటే ఎక్కువే కట్టేస్తాను వెంటనే ఆపరేషన్ కు ఏర్పాటు చెయ్యండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి మెహ్రీన్ పెరు మీద ఉన్న బాలన్స్ కట్టెసి పరిగెత్తుతూ రాగా నన్ను చూసి కంగారుపడుతూ సర్ వాడితోపాటుగా నావెనుకే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *