జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 304

By | April 10, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 304 జరిగిందంతా కలలో గుర్తుకువస్తూ నో నో నో...........అంటూ కలవరిస్తూ ముఖం అటూ ఇటూ తిప్పుతూ చల్లటి AC లో కూడా చెమటలు పెట్టగా రేయ్ ..........అంటూ  లేచి కూర్చోని కళ్ళుతెరువగా మిర్రర్ కిటికీల నుండి పడుతున్న ప్రకాశవంతమైన వెలుగు రూమ్ మొత్తం పడి చుట్టూ ఎక్కడ చూసినా తెల్లగా ఉండటం వలన మరింత ప్రకాశంగా వెలుగు మెహ్రీన్ అందమైన కళ్ళపై పడగా కుక్కినట్లుగా వెంటనే కళ్ళుమూసుకుని  చేతులతో కళ్ళు తిక్కుకుంటూ నెమ్మదిగా కళ్ళుతెరిచి చూడగా ఎదురుగా ఉన్న ఫోటోలను చూస్తూ ఆశ్చర్యపోతూ అంతా మరిచిపోయి పెదాలపై చిరునవ్వుతో బుజ్జి అంటూ హృదయం పై చేతిని వేసుకొని ప్రాణంగా కొద్దిసేపు రెండు ఫోటోలను అలా చూస్తూ ఉండిపోయింది . బెడ్ మెత్తగా అనిపిస్తుండగా చూసి ఆత్రంగా చుట్టుచూస్తూ wow అద్భుతం నేను స్వర్గానికి వచ్చానా అంటూ ఆశ్చర్యపోతూ గోడలపై ఉన్న అన్ని ఫోటోలను చూడటానికి కిందకు దిగుతుండగా తొడల మధ్యలో కొద్దిగా నొప్పి తెలియగా కోపంగా మళ్లీ గుర్తుకువచ్చినట్లుగా నన్ను తిట్టుకుంటూ బెడ్ కు రెండువైపులా అమ్మ , నర్గీస్ మరియు సమీరాలు రాత్రంగా మెహ్రీన్ ను కంటికి రెప్పలా ప్రేమగా చూసుకొని ఆలస్యంగా నిద్రపోవడం వలన చాలా సంవత్సరాల తరువాత ప్రశాంతంగా నిద్రపోవడం చూసి కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చుకుంటూ sorry అమ్మ , నర్గీస్ , సమీరా అని మనసులో అనుకోని నెమ్మదిగా కిందకు దిగి ప్రక్కనే ఉన్న కొత్త దుప్పట్లను ముగ్గురికీ సంతోషన్గా భుజాలవరకూ కప్పి లవ్ యు అంటూ ముగ్గురి నుదుటిపై ప్రేమగా ముద్దులుపెట్టి చుట్టూ మారొకసారి చూసి ఇంతకీ మేము ఎక్కడ ఉన్నాము అంటూ తన ఫోటోలన్నీ ఇక్కడకు ఎలా వచ్చాయి అదికూడా చాలా అందంగా కొత్తగా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *