జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 343

By | May 24, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 343 ఆటో ఎక్కుతున్న ప్రవీణ్ ను చూసి ప్రవీణ్ ఒక్క నిమిషం అంటూ పవిత్రను నెమ్మదిగా పక్క సీట్లో కూర్చోబెట్టి స్నిగ్ధ వీలైతే అక్కయ్యను లేపు అని చెప్పి ఆటో దగ్గరకువెళ్లి sorry బాస్ అంటూ ఆటో ఫేర్ ఇచ్చేసి లగేజీ అందుకొని కారు వెనుక సర్దేసి ,  నారాయణ గారు ఆటో దిగి ఎవరి సహాయం లేకుండా నడవటం చూసి సంతోషిస్తూ పూర్తిగా నాయమైపోయింది చాలా సంతోషం అంటూ మాట్లాడుతూ   దారిలో కాస్త మధుర...........కాదు కాదు ముఖ్యమైన పని పడటం వల్ల ఆలస్యం అయ్యింది నారాయణ గారు అని చెప్పాను.ఏమీ పర్లేదు  ఆటోలో వచ్చేసేవాళ్ళము అంటూ నవ్వుతూ కారు దగ్గరకు వచ్చాము.  పవిత్ర కారులో నుండి దిగి నాన్న గారు ఎలా ఉన్నారు అంటూ ఆశీర్వాదం తీసుకొని అమ్మా........అంటూ రెండు చేతులు చాపి కౌగిలించుకోబోయింది. ముందు నువ్వు ప్రక్కకు తప్పుకోవే అంటూ దాటుకుని వెళ్లి స్నిగ్ధా మాకోసం వచ్చావా నా బంగారు తల్లి అంటూ ప్రేమగా ఎత్తుకొని ముద్దుచేస్తుండగా , పవిత్ర చిరుకోపాన్ని చూసి అందరూ నవ్వుకున్నాము.  అమ్మా , ప్రవీణ్ ఎలా ఉన్నారు అని అడిగాను. నారాయణ గారు కారులో కూర్చోబోతూ , మహేష్ మెడపై ఏంటది రక్తం లా ఉంది అని కంగారుపడుతూ అడిగారు. వెంటనే మిర్రర్ లో చూసుకొని లేచి పవి వైపు చూసి చిలిపిగా నవ్వుతూ కెర్చీఫ్ అడ్డుపెట్టుకొని కారులో ఎక్కడో గీసుకుంది మీరు కూర్చోండి , ప్రవీణ్ నువ్వు వెనుక కూర్చో నాన్న గారు ముందు కూర్చుంటారు అని చెప్పడంతో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *