జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 382

By | July 10, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 382 చెప్పినట్లుగానే సెట్ చేసేసి అమ్మావాళ్లను మరియు మెహ్రీన్ కృష్ణవేణి........అందరమూ లాగేజీతోపాటు తలుపు తీసుకొని ఎంటర్ అయ్యి లోపల చూసి ఆశ్చర్యంతో ఎక్కడికక్కడ నిలబడిపోయాము. హాల్ మొత్తం బంగారువర్ణపు అలంకరణతో రాజమందిరం లా , 15 - 20 మెంబెర్స్ విశాలంగా పడుకునేలా ప్రక్కప్రక్కనే బెడ్స్ పొడవునా , ప్రతి బెడ్ ఎదురుగా LED , AC , రెండు చివరలన బాత్రూమ్స్ ఉన్నాయి . మహి , ప్రసన్నా తొందరగా రెడీ అవ్వండి ఆకలివేస్తోంది అనిచెప్పి బావ వాళ్ళ రూంకు వచ్చి ఫ్రెష్ అయ్యాము. మహి నుండి మేము రెడీ బావ అన్న కాల్ వచ్చేటప్పటికి 10 గంటలు అయ్యింది . సాగర్  అన్నయ్యకు మరియు రమేష్ కు కాల్ చేసి డిన్నర్ కు పిలిచాను. అందరమూ ప్యాలస్ రెస్టారెంట్ వైపు నడిచాము . మేనేజర్ వచ్చి this way మహేష్ అంటూ , ఒక పెద్ద డోర్ తెరిచి లోపలకు పిలుచుకొనివెళ్లారు . పొడవాటి kings dining table చూసి పిల్లలు ఎగిరిగేంతెస్తూ , అందరమూ సంతోషిస్తూ ఎదురెదురు కూర్చున్నాము. మహి ఇక్కడ కూడా నీకోరిక తీరుతోంది అని కూర్చున్న మహి చెవిలో చెప్పి లవ్ యు soooooo much అంటూ తలపై ముద్దుపెట్టి , అన్నయ్యా మావయ్యా ఇక్కడ అని పిలవడంతో వెళ్లి వాళ్లదగ్గరే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *