జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 390

By | July 18, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 390 రూపకు కాల్ చేసి 9 గంటలలోపు వైజాగ్ లో ఉంటాము అని చెప్పడంతో , ఈ టెన్షన్ సమయంలో విన్న మొదటి గుడ్ న్యూస్ రా , 9 గంటలకల్లా  ఎయిర్పోర్ట్ లో wait చేస్తుంటాను అని చెప్పింది . రూప అది అంత సేఫ్ కాదు ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే నేరుగా నీదగ్గరికే వస్తాము ఇంట్లోనే ఉండు అని బదులిచ్చాను . ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందోకూడా చెప్పలేను . ఆ కొద్దిసమయం కూడా నిన్ను చూడకుండా ఉండటం నావల్ల కాదు అని ఉద్వేగంతో చెప్పడంతో , రూప చెబితే వినవు కదా జాగ్రత్త అని చెప్పాను . పెళ్లిలో అమ్మావాళ్లను జాగ్రత్తగా చూసుకున్న డ్రైవర్ కం బౌన్సర్ మల్లీశ్వరి గారికి కాల్ చేసి ఒక సహాయం చెయ్యాలి చేయగలరా అడిగాను . మహేష్ సర్ ఆర్డర్ వెయ్యండి అని ఉత్సాహంగా బదులివ్వడంతో , రూప ఇంటి అడ్రస్ చెప్పి నేను వచ్చేన్తవరకూ తనకు తోడుగా ఉండి 9 గంటలకు ఎయిర్పోర్ట్ కు తనను కారులో తీసుకొని రావాలి అని చెప్పాను . దగ్గరలోనే ఉన్నాను సర్ 10 నిమిషాల్లో రూప గారితో ఉంటాను అని చెప్పడంతో thank you sooo much మల్లీశ్వరి గారు అని సంతోషన్గా చెప్పడంతో , సర్ మల్లీశ్వరి అని పిలవండి చాలు అని చెప్పి కాల్ కట్ చేసి రూప ఇంటికి బయలుదేరింది . మేము ఎయిర్పోర్ట్ చేరుకొని ఫ్లైట్ లో కూర్చోగానే సాగర్ నుండి కాల్ అందరినీ ఇంటికి పిలుచుకొనివెళ్తున్నానని చెప్పడంతో టెన్షన్ మొత్తం పోయింది . ఇక కాన్సంట్రేషన్ మొత్తం ఎలక్షన్ వైపే పెట్టాను . రేయ్ మామా మౌనీష్ ఫోన్ అంటూ అందించాడు . మహేష్ మహేష్ ........అంటూ టెన్షన్ పడుతూ చాలాసేపటి నుండి కాల్ చేస్తున్నాను ఎంగేజ్ వస్తోంది అంటూ రూప చెప్పిన విషయమే మళ్లీ చెప్పి దానితోపాటు కాలేజ్ లోని స్టూడెంట్స్ మొత్తం పేరెంట్స్ ను కొంతమంది ఇంటికి వెల్లిమరీ ఆ వెధవకే ఓటయ్యాలి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *