జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 400

By | July 29, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 400 మహేష్ , కృష్ణా లోపలికి రండి మీ మేడం మీరొస్తారని బిరియాని చేసింది అని పిలవడంతో , కృష్ణగాడు నోరూరుంచడం చూసి చెల్లెమ్మతోపాటు నవ్వుతూ పదండి సర్ అంటూ అమ్మా మేము విశ్వ సర్ ఇంట్లో తినేస్తున్నాము మీరు కానివ్వండి అని కాల్ చేసి చెప్పి  లోపలికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని డైనింగ్ టేబుల్ లో అందరమూ కూర్చున్నాము . ఆశ నా ప్రక్కనే కూర్చుని స్వయంగా తన చేతులతో ముద్దుముద్దుగా తింటుండటం చూసి మురిసిపోయి తలపై ముద్దుపెట్టి , ఆశ బంగారు ఇంతకీ ఆ కిడ్నాపర్ల నుండి పోలీస్ స్టేషన్ కు ఎలా చేరుకున్నారు అని అడిగాను. పెదాలపై చిరునవ్వుతో డైనింగ్ కుర్చీ దిగి నా ఒడిలో కూర్చుని ఆశతోపాటు అక్కయ్యా కూడా చెప్పడం మొదలెట్టారు . విశ్వ సర్ , అన్నయ్య , కృష్ణతోపాటు నేనుకూడా ఇంటరెస్ట్ గా విన్నాము .  అన్నయ్యా నేను స్కూల్ లో ఇంటర్వెల్ కు ఆడుకుంటున్నానా ఎవరో నలుగురు వచ్చి నా ఫ్రెండ్స్ కు కూడా అనుమానం రాకుండా గుంపుగా ఎత్తుకొని వ్యానులో కూర్చోబెట్టి అరిచావంటే చంపేస్తాము అంటూ కత్తి చూపించారు అని చెబుతుండగానే , ఆశ నీకేమి అవ్వలేదు కదా అని కంగారుపడుతూ అడిగాను . అందుకే అన్నయ్యా నువ్వంటే నాకు ప్రాణం అంటూ బుగ్గపై ముద్దుపెట్టి చెప్పేది వింటారా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *