జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 401

By | July 30, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 401 మహి అక్కయ్యా అని ముద్దుగా గట్టిగా అరుస్తూ కారులోనుండి అమాంతం మహిపైకి ఎగిరింది . ఆశ నా బంగారుతల్లి అంటూ గుండెలపై హత్తుకొని ముద్దుల వర్షం కురిపించి , వెనుక కారులో నుండి దిగిన అక్కయ్య దగ్గరికివెళ్లి ఎలా ఉన్నారు . మళ్లీ ఇన్నాళ్లకు ఆశను చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది . రండి అంటూ కంపౌండ్ లోపలికి పిలుచుకొనివచ్చి అందరికీ అప్పుడు చెప్పాను కదా అంటూ పరిచయం చేయడం , చాలామంది పిల్లలను చూసి కిందకు దిగి క్షణాల్లో వారితో కలిసిపోయింది . ఏంజెల్స్ అంతా ఒక్కొక్కరిని ఎత్తుకొని కేక్ కట్ చేయించి అందరమూ ముఖాలకు పూసుకోవడంలోనే కేక్ అంతా అయిపోవడంతో నవ్వుకుని సమయమే మరిచిపోయి మాట్లాడుతుండగా పిల్లలంతా నిద్రపోవడంతో ,  సమయం చూస్తే 11 గంటలు అవ్వడంతో రేపు కలుస్తాము అనిచెప్పి మహి ఒడిలో నిద్రపోతున్న ఆశను ఎత్తుకొని వెళ్లిపోయారు . గడ్డిపై కూర్చున్న అమ్మాలిద్దరికీ వెళ్లి అమ్మ ఒడిలో పడుకున్నాను . ఇందుఅమ్మ నా చేతిని అందుకొని ఐశ్వర్య happy నా అని అడగడంతో , నిన్న సాయంత్రం వైజాగ్ చేరుకున్నప్పటి నుండి జరిగింది మొత్తం చెప్పడం మొదలెట్టడంతో అందరూ వచ్చి మాచుట్టూ కూర్చున్నారు . అలా ఐశ్వర్య నామీద కోపం లేదని చెప్పకుండానే చిన్నగా నవ్వుతూ తన ఇంట్లోకి వెళ్ళిపోయిం.......ది..........అంటూ నిద్రలోకి జారుకున్నాను . కొద్దిసేపటి తరువాత ఎవరో మిస్ అయ్యారు ఎవరు ఎవరు .......అమ్మమ్మ అని గుర్తురాగానే సడెన్ గా లేచి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *