జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 411

By | August 11, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 411 కావ్య మిస్ కు ఏమయిందో అని కంగారుపడుతూ బయటకు రావడం చూసి ఇద్దరు ఆఫీసర్స్ మేడం కు ఏమయ్యింది అని అడిగారు . సర్ లోపల ఫైల్స్ ఉన్నాయి తీసుకొని మీరు ఆఫీస్ కు వెళ్ళండి మేడం ను నేను చూసుకుంటాను అని కారుని తీసుకువచ్చిన గిరిజా గారు చెప్పి ఎక్కండి అని వెనుక డోర్ తీసింది .  గిరిజాగారు మీరు ముందు లోపల కూర్చోండి క్షణాల్లో హాస్పిటల్ కు తీసుకువెళతాను అని చెప్పి కావ్య మిస్ ను గిరిజా ఒడిలో నెమ్మదిగా కూర్చోబెట్టి జాగ్రత్త గిరిజా గారు అని కళ్ళల్లో చెమ్మతో కావ్యమిస్ బుగ్గపై స్పృశించి డోర్ వేసి పరుగున డ్రైవింగ్ సీట్లోకి చేరిపోయి మట్టి రోడ్లో నెమ్మది వెళ్లి మెయిన్ రోడ్ ఎక్కగానే పరుగులుపెట్టించాను . చంద్రకు కాల్ చేసి ఎక్కడ అని అడిగాను . బావ ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ లో నువ్వు అడిగిన అడ్రస్ తీసుకొని బయటకువచ్చాను అని బదులిచ్చాడు . అయితే వెంటనే ఇంటికివెళ్లు , పనిమీద బయటకు వెళ్తున్నాను నేను వచ్చేన్తవరకూ ఎక్కడికీ వెళ్లొద్దు అని చెప్పడంతో 15 నిమిషాల్లో ఉంటాను బావ అనిచెప్పడంతో కాల్ కట్ చేసాను. కీర్తిని ట్రీట్ చేసిన డాక్టర్ గారు గుర్తుకురావడంతో సిటీ ఎంట్రన్స్ లోని క్లినిక్ ముందు కారుని ఆపాను . గిరిజాగారు డోర్ తెరువడంతో ఎత్తుకొని లోపలికి వేగంగా వెళ్లి పేషెంట్స్ క్యూ లో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *