జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 482
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 482 పాపం మాకోసమే డోర్ దగ్గర కాపుకాస్తున్న నర్గీస్ నేను బయటకు రావడం చూసి తియ్యని సిగ్గుపడుతుంటే , లవ్ యు నర్గీస్ అంటూ భుజం చుట్టూ చేతిని వేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి పిల్లలూ వచ్చేసాను అమ్మా వడ్డించండి అని పిల్లల మధ్యన కూర్చున్నాను . నాకంటే ముందే కృష్ణగాడు భరత్ ఎదురుగా కూర్చున్నారు . అమ్మవచ్చి మహి అత్తయ్యతోపాటు స్వాతిని కూడా టిఫిన్ చెయ్యండి ఆలస్యం అయితే ఎండలో వెళ్ళాల్సివస్తుంది అనిచెప్పింది . స్వాతి ఎందుకమ్మా మీతోపాటు తరువాత తింటుందిలే అని తనవైపు కన్నుకొట్టి చెప్పాను . మహేష్ అమ్మ చెల్లి వెంటే నా పుట్టింటికి వెళుతున్నాను అని బదులిచ్చింది . పూర్తి అర్థమైపోయి మహి వెళ్ళిపోయి నువ్వుకూడా వెళ్ళిపోతే ఎలా రా అని ఇద్దరివైపు సైగ