జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 625

By | October 22, 2022
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 625 క్షణాల్లో దివ్యక్క , మహి , చెల్లెమ్మ ప్లేట్లతో వచ్చి గణేష్ ........ నువ్వుకూడా కూర్చో అని పిలిచి అందించారు . ఆకలి దంచేస్తున్నట్లు క్షణాల్లో ప్లేట్లు ఖాళీ చేసేసి నవ్వుకుని , దివ్య అని బావగారు - మహీ అని నేను - కృష్ణ అని కృష్ణగాడు కేకవేశాము . అప్పుడేనా ...........అంత ఆకలితో ఉన్నారా అని పెద్ద పెద్ద పాత్రలే తీసుకొచ్చి ప్లేట్ నిండా వడ్డించారు . లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి కడుపునిండా కుమ్మేసి హమ్మయ్యా ......... మధ్యాహ్నం లోపల అరిగించుకోవాలి లేకపోతే అమ్మ చేసే చికెన్ ఫ్రై , ఆయిషా అమ్మ చేసే బిరియానీ , కావ్యమ్మ చేసే మటన్ ........... ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడే నోరూరిపోతోంది అని ఇరువైపులా చూస్తే బావగారు , కృష్ణగాడు , గణేష్ లొట్టలు వెయ్యడం చూసి నవ్వుకున్నాను . అంతలోనే అంకుల్ వాళ్ళు రెండు రెండు చేతులతో నాన్ వెజ్ పట్టుకుని మహేష్ , కృష్ణ అన్నీ ఫ్రెష్ గా దొరికాయి . ఇది నాటుకోడి మా ఫ్రెండ్ కోసం మేమే చెయ్యాలని ఫిక్స్ అయిపోయాము . ప్రక్కనేబొగ్గులపై కర్రలు కాల్చుతాము వేడివేడిగా తింటుంటే ఉంటుందీ అని చెబుతుంటే , ఈసారి బావగారితోపాటు నేనుకూడా లొట్టలువేసి , లేచివెళ్లి అంకుల్ కట్టెలు తీసుకురమ్మంటారా ఆర్డర్ వెయ్యండి అని చేతులలోని నాన్ వెజ్ ఐటమ్స్ అందుకొని కృష్ణగాడికి , గణేష్ కు అందించి లోపలకు పంపించాను . అంకుల్ ఇప్పుడే కడుపునిండా తిన్నాము అయినా మళ్లీ నోరూరిపోతోంది నేనేమిచెయ్యాలో ఆర్డర్ వెయ్యండి చేసేస్తాను అని బావగారు కూడా ఉత్సాహాన్ని చూపించారు . అయితే అందరమూ కలిసే చేద్దాము అంటూ కావాల్సినవి చెప్పడంతో చక చకా తీసుకొచ్చి రాళ్లు పేర్చి కట్టెలు ఉంచి మంట వెలిగించి పాత్రను ఉంచి ఇక స్టార్ట్ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాము . అక్కడే ట్యాప్ వాటర్ తో నాటు కోడి శుభ్రం చేసి పాత్రలో పోసి మసాలాలు వేసి కలుపుతుంటే ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని పెదాలను తడుముకుంటూ చూస్తున్నాము . మరొకవైపు తందూరీ కోసం ముక్కలకు మసాలా పట్టించి కర్రల్లో కుచ్చుతున్నారు . వెనుక నుండి అన్నయ్యా అంటూ అవంతిక , కార్తీక , మంజుల పరుగునవచ్చి నా చేతులను చుట్టేసి ఇద్దరు గుండెలపై ఒకరు హత్తుకొని , ఏర్పాట్లు అదిరిపోయేలా ఉన్నాయి డాక్టర్ అమ్మ అంకుల్ కోసమేనా .......... మాకోసం కాదా ........., నవ్వుకుని మొత్తం మా బంగారు చెల్లెళ్లకోసమే లోపల మీ అమ్మావాళ్ళు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *