జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 634

By | December 6, 2022
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 634 ఇంటికి చేరుకుని ముగ్గురమూ గేట్ తీసుకుని లోపలికివెళ్లి కాలింగ్ బెల్ నొక్కాము . నిర్మలమ్మ , అన్నపూర్ణమ్మ తలుపు తెరిచి మహేష్ మహీ మల్లీశ్వరి ........... లోపలికి రండి అని సంతోషంతో లోపలికి పిలిచారు . అమ్మలూ .......... చెల్లెమ్మ ఎక్కడ ? అందరూ పైనున్నారు మహేష్ , నిన్న సాయంత్రం రేపు సాయంత్రం నీకు పెళ్లిచూపులు తల్లీ బెంగళూరులో సాఫ్ట్వేర్ అని ఎప్పుడు చెప్పానో ఆ క్షణం పైకివెళ్లారు ఇప్పటివరకూ కిందకు దిగనేలేదు . మంజుల మాత్రం కిందకు దిగి కావాల్సినవి తీసుకునివెళ్తోంది . మమ్మల్ని కూడా పైకి రానీయడం లేదు అనగానే , మహికి సైగచెయ్యగానే మల్లీశ్వరితోపాటు పైకివెళ్లింది . లోపలికివెళ్లి డోర్స్ క్లోజ్ చేసి అమ్మలిద్దరి చేతులను అందుకొని నడిపించుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి , వాళ్ళ ముందు మోకాళ్లపై కూర్చున్నాను . బాబూ మహేష్ అంటూ అమ్మలిద్దరూ కూడా లేచి నేలపై కూర్చోబోతే , కంటి సైగతో సోఫాలోనే కూర్చుని తియ్యదనంతో నవ్వుతున్నారు . అమ్మా ......... నేరుగా విషయానికి వచ్చేస్తున్నాను , నా చెల్లెమ్మ అవంతికకు ఈ పెళ్లిచూపులు ఇష్టం లేదు ." చెల్లీ - చంద్ర " ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు . నా బావ చంద్ర పెద్దగా చదువుకోలేదు బెంగళూరులో సాఫ్ట్వేర్ కూడా కాదు కానీ చెల్లెమ్మను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు . ఎక్కడోకాదు నా చెల్లెమ్మను నా ఇంటికే తీసుకెళతాను . చెల్లి కృష్ణకు నా చెల్లెమ్మ అవంతిక అంటే ప్రాణం వదినమ్మా .......... అని పిలుచుకుంటుంది . చంద్రకు మా బిజినెస్ అన్నింటి మేనేజర్ బాధ్యతలను అప్పగించాను . బెంగళూరులో సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపా ............అని మాట్లాడుతుండగానే అమ్మలిద్దరూ ఆనందబాస్పాలతో నా నోటిని మూసేసి , అమ్మలిద్దరూ మాటల్లో వర్ణించలేనంత సంతోషాన్ని ఆస్వాదిస్తూ బాబు మహేష్ .......... అది నీ చెల్లి నీ ఇష్టం , మా నుండి తీసుకెళ్లిపోయి అల్లుడు చంద్రతో పెళ్లిచేసినా సంతోషించేవాళ్ళము . అది మీ ఇంటికి వెళ్లడం కంటే అదృష్టం మరొకటి ఏముంటుంది మహేష్ .......... అంటూ అమ్మలిద్దరూ సంతోషంతో వణుకుతూ కౌగిలించుకొన్నారు . ఈ అమ్మలకు అమ్మస్థానం ఇవ్వడమే కాకుండా ఈ విషయాన్ని చెప్పడానికి స్వయంగా వచ్చావు అని సంతోషంతో పొంగిపోతున్నారు . అమ్మలూ .......... మేము ముగ్గురం మాత్రమే కాదు అమ్మా

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *