జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 645

By | January 30, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 645 బిరియానీ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు కుమ్మేద్దామా అని అందరమూ నిమిషానికోకసారి బస్ డోర్ వైపు మొబైల్స్ వైపు చూస్తూ పెదాలను నాలుకతో తడుముకుంటున్నాము . అన్నయ్యలూ ......... మా పరిస్థితి కూడా అలానే ఉంది అని నా ఏంజెల్స్ చెల్లెమ్మ నవ్వుకున్నారు . రెండు గంటల సమయంలో వర్షం పూర్తిగా తగ్గింది . కీర్తి - స్నిగ్ధ పరుగున బస్ లోకివచ్చి అక్కయ్యలూ - అన్నయ్యలూ ..........బిరియానీ సూపర్ గా అవ్వడం వలన మొత్తం మొత్తం మేమే తినేసాము . మీరు హోటల్ నుండి తెప్పించుకుని తినండి అని నవ్వుని ఆపుకుంటూ చెప్పారు . అంతా అంతా అయిపోయిందా ........ అంత రుచిగా అయ్యిందా ......... కనీసం పాత్రకు అంటుకున్నది కూడా లేదా అని కృష్ణగాడు ఫీల్ అవుతూ చెప్పడంతో , అందరమూ నిరాశ చెందాము . ఇంతలో రెండు పెద్ద పెద్ద పాత్రలను వాసంతి , సునీత , ఇందు , కాంచన ........ ఇద్దరిద్దరూ గుడ్డలతో బస్ లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేయగానే పొగలు కక్కుతూ బిరియానీ ఘుమఘుమలు బస్ మొత్తం విస్తరించింది . అందరూ మాకూ తెలియకుండానే గుటకలు మింగుతూ పెదాలను నాలుకతో తడి చేసుకుంటూ లేచి నిలబడ్డాము . బుజ్జాయిలు : అన్నయ్యలూ .......... మీరు తినకుండా మేము తింటామా ....... ఉమ్మా ఉమ్మా ......... అంటూ అందరమూ మా క్యూట్ ఏంజెల్స్ చుట్టూ చేరి ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తాము . అన్నయ్యలూ అన్నయ్యలూ .......... మమ్మల్ని కాదు బిరియానీ - చికెన్ ఫ్రై ఎంజాయ్ చెయ్యండి , అక్కడ మేడం - పూజిత అక్కయ్య వెయిటింగ్ అని కిందకు దిగి నా ఏంజెల్స్ చెల్లెమ్మ దగ్గరకువెళ్లి త్వరగా వడ్డించండి అని ముద్దులుపెట్టి , వాసంతి వాళ్ళతోపాటు వెళ్లిపోయారు . అందరమూ ......... చేతులు చరుచుకుంటూ ఆతృత చూపించడంతో ఏంజెల్స్ చెల్లెమ్మ నవ్వుకుని పేపర్ ప్లేట్లలో అందరికీ వడ్డించారు . Wow బిరియానీ - చికెన్ ఫ్రై - పెరుగుపచ్చడి .......... తిని tasty , చెల్లెమ్మా - ఏంజెల్స్ మీరు కూడా వడ్డించుకొని తినండి అని కుమ్మేస్తున్నాము . లోపలకూడా అందరూ డాక్టర్ గారి ఫ్యామిలీతోపాటు ఒకేసారి కూర్చుని ఒకరికొకరు వడ్డించుకొని తిని , సుమతీ ........... మాకంటే బాగా చేసావు అద్భుతం అని అమ్మావాళ్ళు చెప్పారు . అక్కయ్యలూ ......... నా సంతోషం కోసం చెబుతున్నారు నాకు తెలుసు , మీరు కాదు మా బుజ్జాయిలు చెప్పాలి . బుజ్జాయిలు : అమ్మా .......... ఈక్వల్ ఈక్వల్ ......... డోంట్ డిస్టర్బ్ అని లెగ్ పీస్ నోట్లోపెట్టుకుని లాగడం చూసి అందరూ సంతోషంతో నవ్వుకుని మళ్లీ మళ్లీ వడ్డించుకొని తిన్నారు . ఇక్కడ రెండు పెద్ద పాత్రలనూ ఖాళీ చేసేంతవరకూ మేము శాంతించలేదు . నీళ్లు తాగి కదలడానికి కూడా వీలుకానట్లు ఏంజెల్స్ తో నీళ్లు అందుకొని తాగి మాటల్లో పడిపోయాము . లోపలకూడా ......... మొత్తం శుభ్రం చేసి అమ్మా ........ ఇల్లు సూపర్ గా కట్టించారు అని మొత్తం చూసి సమయాన్ని మరిచిపోయి ముచ్చట్లలో పడిపోయారు . సాయంత్రం మేడం ఇప్పటికే చాలాసేపు ఉన్నాము ఇక వెళ్ళొస్తాము సుమతీ ....... .. అమ్మావాళ్ళు కూడా వెళ్ళొస్తాము అనిచెప్పడంతో

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *