జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 669

By | June 5, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 669 ఏంజెల్స్ ఒకరినొకరు చూసుకుని తియ్యదనంతో నవ్వుకుని వెనుకే పరుగుతీశారు . అమ్మా అమ్మా .......... శిల్ప ఉందని ఏమాత్రం మోహమాటపడకండి - ఇలా జరగబోతోందని ముందుగానే తెలియజేసింది - మీ గుండెల్లో ఉన్న ప్రేమనంతటినీ తెలియజేసి అంతే ప్రేమను తనివితీరా ఆస్వాదించండి . శిల్ప వైపు చూడటంతో - సిగ్గుపడటం చూసి అత్తయ్యగారు మరింత సిగ్గుపడ్డారు . దారికోసం తొలచివేసిన చెట్ల స్థానంలో మైనింగ్ స్థలంలో కంటే మరింత దట్టంగా మొక్కలు , వనదేవతకు స్వాగతం పలుకుతున్నట్లు చిరుగాలికే పెద్దగా కదలడం చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో తల్లులూ - బుజ్జితల్లులూ .......... ఇక్కడ కూడానా అని మైమరిచిపోయారు . దివ్యక్క - ఏంజెల్స్ - చెల్లెళ్ళు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు . అంటే 4 గంటలప్పుడు కూడా మన హీరో నిద్రపోలేదన్నమాట - మనల్ని రెస్ట్ తీసుకోమని పంపించేసి ............. అని ఆగిపోయారు . బుజ్జిఅమ్మ - చెల్లెళ్ళు .......... మహి , చెల్లెమ్మ కృష్ణకు దేవతమ్మ అని సైగచేశారు . అత్తయ్యగారు : నా కోసం నా సంతోషం కోసమా తల్లులూ .......... మహి : చెప్పాము కదమ్మా ........... మీ దేవుడికి మా వనదేవతమ్మ అంటే దాచుకోలేనంత ప్రాణం . ఎందుకో చెప్పలేము మిమ్మల్ని చూసిన క్షణమే .......... బహుశా బావ కూడా చెప్పలేరేమో ............ అత్తయ్యగారు ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనయ్యి ఎక్కడ అని కళ్ళతోనే సైగచేశారు . అందరూ : వర్షం పడింది కదా అమ్మా ......... బస్ లో ఉండవచ్చు . అంతే బుజ్జిచెల్లెళ్ల చేతులను అందుకుని మొక్కలను

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *