కామాంధుడి కిరాతకాలు 16

By | February 16, 2020
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 16 ఇంట్లోకెళ్ళిన అయిదు నిముషాలకే హాసినీ నుంచి మనీషకి ఫోన్‌కాల్‌ వచ్చింది."మనం కొంతమంది మగవాళ్ళకి దూరంగా ఉండాలి.. నాగ్‌వీర్‌తో నీకెలా పరిచయం.." ఫోన్‌ ఆన్సర్‌ చెయ్యడంచెయ్యడమే సూటిగా అడిగింది హాసినీ నాగ్‌వీర్‌ పేరు హాసినీ నోట్లోంచి వినిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది మనీష. "నాగ్‌వీరా.." అని అప్రయత్నంగా అంది."యస్‌.. యన్వీ ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ నాగ్‌వీర్‌. అతన్తో వెంటనే కట్‌ చేసుకో నీకంటే చిన్నదాన్నైనా ఇంత కమాండింగ్‌గా చెబుతున్నానంటే మేటర్‌ ఎంత సీరియస్సో క్యాచ్‌ చెయ్‌. ఆ నాగ్‌వీర్‌ గాడు నీకు ఎక్కడ కనిపించినా సరే, వాడి వంక కన్నెత్తి కూడా చూడకు. వాడి కళ్ళల్లోకయితే అస్సలు చూడకు.." అని ఎంతో గట్టిగా హెచ్చరించింది హాసినీ."నాకు ఇంతిదిగా చెబుతున్నావంటే మేబీ మీ ఇద్దరి మధ్యా ఏదో జరిగుండాలి. చెప్పు హాసీ.. నాగ్‌వీర్‌ నీకు ఎలా తెలుసు.." రివర్స్‌లో అడిగింది మనీష."నాకు ఎలా తెలిశాడన్నది ఇంపార్టెంట్‌ కాదు. వాడు ఎలాంటి వాడన్నది ఇంపార్టెంట్‌. సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే కంటి చూపుతోనే కడుపు చేస్తాడంటారు చూడూ.. వాడు ఆ టైప్‌.." అని భయపెడుతున్నట్టుగా చెప్పింది."అదే.. ఆ టైప్‌ అని నీకు ఎలా తెలుసు

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *