మహార్జాతకుడు 1

By | March 9, 2022
telugu sex stories xossipi మహార్జాతకుడు 1 ఒకే ఒక్క గది ఉన్న ఇల్లు అది. ఆ గదిలోనే ఓ మూలన పడుకోవడానికి ఒక మంచం, మరో మూలన వంట చేసుకోవడానికి కొన్ని పాత్రలు మరో మూలన ఒక అటాచ్డ్ బాత్ రూమ్ ఉన్నాయి. అంటే ఒక మనిషి ఉండడానికి సదుపాయం అయిన ఇల్లు అది. అది తెల్లవారి 5:00 సమయం. ఆ గదిలో ఉన్న మంచం మీద ఒక అబ్బాయి నిద్రపోతుండగా పక్కనే ఉన్న గడియారం మోగింది. అలారం మోగడంతో ఆ అబ్బాయి నిద్రలేచాడు. పైకి లేచి అలారం ఆఫ్ చేసి బాత్రూం లోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చి జాగింగ్ సూట్ వేసుకుని జాగింగ్ చేయడానికి బయలుదేరాడు. 15 నిమిషాల తర్వాత అతను ఒక పార్కు దగ్గరకు చేరుకున్నాడు. అందులో కొంతసేపు జాగింగ్ చేసి ఆ తర్వాత ఎక్సర్సైజులు చేయడం మొదలు పెట్టాడు. మరికొంతసేపటికి ఎక్సర్సైజులు చేయడం పూర్తిచేసుకుని అక్కడినుంచి బయలుదేరుతూ పార్క్ గేటు వైపు నడిచాడు. అతను గేట్ దగ్గరకు చేరుకునే సరికి అప్పుడే అతనికి ఎదురుగా ముగ్గురు వ్యక్తులు లోపలికి వస్తూ ఉండడం జరిగింది. ఆ ముగ్గురుని చూడగానే ఆ అబ్బాయి మొహంలో చిరునవ్వు మెరిసింది. కానీ ఎప్పుడైతే ఎదురుగా వస్తున్న ముగ్గురు వ్యక్తులు ఈ అబ్బాయిని చూడటం జరిగిందో వెంటనే తమ మొహాలు పక్కకి తిప్పుకుని ముందుకు వెళ్లిపోయారు. ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక మగతను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మొదటి అమ్మాయి ; ఈ రాక్షసుడు ఇలా ఎంతకాలం తన మొహాన్ని మనకి రోజు చూపిస్తూ తిరుగుతాడో తెలియడం లేదు. మగ వ్యక్తి ; ఇంకా ఎందుకు మన జీవితాలలో గ్రహణం పట్టినట్లు తిరుగుతున్నాడో తెలియడం లేదు. రెండవ అమ్మాయి ; వీడిని ఇక్కడికి ఇక్కడే చంపి పడేయాలని ఉంది. రోజు పొద్దున్నే దేబ్యపు మొహం వేసుకుని ఎదురు పడుతుంటాడు రాక్షసుడు. అనుకుంటూ ఆ ముగ్గురు వ్యక్తులు తమ జాగింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడిన మాటలు ఆ అబ్బాయి కూడా విన్నాడు. వాళ్ళ మాటలు విని మొహం చిన్నబుచ్చుకుని నిరాశగా పార్క్ లో నుంచి బయట పడ్డాడు. ఇదంతా ఆ అబ్బాయికి ప్రతిరోజు మామూలే. తనకి ఇటువంటి అనుభవం ప్రతిరోజు ఎదురవుతుంది. అతను అక్కడ నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చేసి తన తల్లి ఫోటో తీసుకుని దాన్నే చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్నాయి. అబ్బాయి: అమ్మ నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అమ్మ. నేను చేసిన తప్పేంటి అమ్మ. నన్ను అర్థం చేసుకోగలిగే ఏకైక వ్యక్తి నువ్వే. నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అమ్మ. ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను. నన్ను ప్రేమించే వాళ్ళే లేరు. అందరూ నన్ను చీదరించుకుంటున్నారు అమ్మ. అందరూ నన్ను రాక్షసుడు అంటున్నారు. నేను నిన్ను చంపాను అని అంటున్నారు. ఒక బిడ్డ తన తల్లిని ఎక్కడైనా చంపుకుంటాడా? అలా ఎక్కడైనా జరుగుతుందా? ప్లీజ్,, నన్ను కూడా నీ దగ్గరకు తీసుకుని వెళ్లిపో అమ్మ. ఇంకా ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు. కొంతసేపటి వరకు ఆ అబ్బాయి అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి లేచి స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ కి బయల్దేరాడు. ఇప్పుడు కొంచెం ఈ పాత్రను పరిచయం చేసుకుందాము. ఈ అబ్బాయి పేరు దీపక్ వర్మ. ఇతనే ఈ కథకు హీరో. సుమారు 5.10" ఎత్తు, చూడచక్కని శరీర ఆకృతి, మంచి రంగుదేరి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. చదువులోనూ మరియు ఆటలలోనూ కూడా అందరికంటే ముందు ఉంటాడు. కానీ అతనికి స్నేహితులు గాని నా అని చెప్పుకోవడానికి గాని ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ అతనిని ద్వేషిస్తూనే ఉంటారు. అందరూ అతనిని రాక్షసుడు, నష్ట జాతకుడు ఇంకా ఏవేవో పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. అందుకే ఇంతవరకు కూడా అతను ఒంటరిగానే మిగిలిపోయాడు. అంటే దాని అర్థం అతనికి ఎటువంటి ఫ్యామిలీ లేదు అని కాదు. అతనికి కూడా ఫ్యామిలీ ఉంది. కానీ అతని కుటుంబ సభ్యులు అందరూ అతనిని వేరు పెట్టారు. ఎందుకంటే అతని వల్లనే అతని తల్లి చనిపోయిందని అందరూ నమ్ముతున్నారు. అతను నష్టజాతకుడు అని తల్లిని చంపుకున్న రాక్షసుడు అని నమ్ముతున్నారు. కాకపోతే అతను బతకడానికి ప్రతి నెల కొంత డబ్బు అతనికి అందే విదంగా ఏర్పాటు చేసి ఉంచారు. దాంతోపాటే ఆ అబ్బాయి కూడా ఒక కాఫీ షాప్ లో పని చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి కూడా అతనికి జీతం రూపంలో కొంత డబ్బు వస్తూ ఉంటుంది. కొంతమంది అతనిని ద్వేషిస్తూ దూరంగా ఉంటే, మరి కొంతమందిని అతనే స్వయంగా తన దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే తనకు తానే ఒక రాక్షసుడిని అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదండీ మన హీరో గారి పరిచయం. మిగిలిన పాత్రలు సమయానుసారంగా మనకు పరిచయం అవుతూనే ఉంటాయి. ఇక నుంచి ఈ కథను హీరో మాటల్లో మీరు చదువబోతున్నారు. ఈరోజు నా 12th రిజల్ట్స్ వస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా నేనే టాపర్ అవుతానని నాకు తెలుసు. కానీ సాధారణంగా ఇటువంటి సమయాల్లో అందరికీ ఉండే లాంటి భయమే నాకు ఉంది. ఎవరైనా నా కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే? ఒకవేళ టాప్ 3 ర్యాంకింగ్స్ లో నా పేరు లేకపోతే? అందుకే నాకు కూడా చాలా నెర్వస్ గా ఉంది. అలాగే మనసులో పరిపరి విధాలుగా ఆలోచనలు పరిగెడుతూ ఉండగా నేను స్కూల్ దగ్గరకు చేరుకున్నాను. స్టూడెంట్స్ అందరూ ఒక పెద్ద హాల్ వైపు వెళుతున్నారు. నేను కూడా ఆ హాల్లోకి చేరుకునేసరికి హాల్ మొత్తం కిక్కిరిసిపోయి కూర్చోవడానికి ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. నాకు కూర్చోవడానికి ప్లేస్ దొరకకపోవడంతో ఒక పక్కన నిలుచున్నాను. కొంతసేపటికి ప్రిన్సిపాల్ మేడం స్టేజి మీదకు వచ్చారు. హాల్ మొత్తం చప్పట్లతో నిండిపోయింది. ఆ తర్వాత ఆమె మైక్ అందుకొని మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రిన్సిపాల్ మేడం: మై డియర్ స్టూడెంట్స్. ఈ సంవత్సరం కూడా మన స్కూల్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏదో కొంతమంది స్టూడెంట్స్ ని మినహాయిస్తే మిగిలిన అందరి రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే మన స్కూల్ కి సంబంధించిన స్టూడెంట్ ఒకరు మన స్టేట్ టాప్ ర్యాంకర్ గా నిలిచారు. దాంతో హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ మేడం అందరి రిజల్ట్స్ ఒక్కొక్కరుగా అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ స్టేజ్ మీదకు వెళ్లి తమ రిజల్ట్స్ సర్టిఫికెట్స్ అందుకుని వస్తున్నారు. చివరిగా టాప్ 3 స్టూడెంట్స్ వంతు వచ్చింది. టాప్ 3 వ ర్యాంకులో మా స్కూల్ కే చెందిన ఒక అబ్బాయి వచ్చాడు. టాప్ 2వ ర్యాంకు లో ఒక అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత నెంబర్ వన్ ర్యాంకు ప్రకటించే సమయం వచ్చినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎందుకంటే ఇంతవరకు ఎటువంటి ర్యాంకులు ప్రకటించని నలుగురు స్టూడెంట్స్ ఇంకా ఆ హాల్లో ఉన్నాము. ప్రిన్సిపాల్ మేడం: సో,, స్టూడెంట్స్, ముందుగా నేను ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పేర్లు చదువుతాను. మొదటి పేరు రాహుల్, రెండవ పేరు పునీత్, మూడవది,,, any guesses,,,,,, అందరూ నా పేరునే గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ మిగిలిన మా ఇద్దరికీ చెమటలు కారుతున్నాయి. ప్రిన్సిపాల్ మేడం ; ఆ మూడవ పేరు ప్రతాప్. ఇప్పుడు మీ అందరికీ ఆ టాపర్ పేరు ఎవరిదయ్యి ఉంటుందో తెలిసిపోయింది అనుకుంటాను. ఆ పేరు మరెవరో కాదు మన స్కూల్ కే కాదు రాష్ట్రానికి టాపర్ గా నిలిచిన దీపక్ వర్మ. అతనిని మీ కరతాళధ్వనులతో అభినందించండి. మిస్టర్ దీపక్ వర్మ ప్లీజ్,, స్టేజ్ మీదకి రావాలి. ఆ మాట వినగానే నా మనసు లోలోపలే సంతోషిస్తూ నెమ్మదిగా స్టేజి వైపు అడుగులు వేసాను. కానీ నా చుట్టూ ఉన్న స్టూడెంట్స్ మరియు టీచర్లు అందరూ నన్ను తినేసేలా చూస్తున్నారు. నేను స్టేజి మీదకు చేరుకుని ప్రిన్సిపాల్ మేడం కాళ్ళకు దండం పెట్టాను. ప్రిన్సిపాల్ మేడం నన్ను పైకి లేపి కౌగలించుకున్నారు. ఈ స్కూల్ మొత్తం మీద నన్ను ప్రేమించే ఏకైక వ్యక్తి మా ప్రిన్సిపాల్ మేడం. మిగిలిన టీచర్లు గాని, స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు నన్ను ద్వేషిస్తూనే ఉంటారు. ప్రిన్సిపాల్ మేడం: కంగ్రాట్స్ మై బాయ్. ఈసారి కూడా నువ్వు నన్ను గర్వంగా తల ఎత్తుకునేలా చేశావు. స్టూడెంట్స్,, దీపక్ కి స్టేట్ టాప్ ర్యాంక్ వచ్చినందుకు గాను మన సిటీలో ఉన్న బెస్ట్ కాలేజీలో చేరడానికి స్కాలర్ షిప్ లభిస్తుంది. అందుకుగాను గట్టిగా చప్పట్లు కొట్టి అతనికి మీ శుభాకాంక్షలు అందజేయండి. దాంతో మళ్లీ హాల్ మొత్తం కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. ఆ తర్వాత నేను నా సర్టిఫికెట్ అందుకుని స్టేజ్ దిగి కిందికి వచ్చాను. అంతటితో కార్యక్రమం ముగియడంతో అందరూ తమ తమ ఇళ్లకు బయల్దేరారు. నేను కూడా స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఇలా స్కూలు గేటు దాటి బయటకు వచ్చానో లేదో అకస్మాత్తుగా,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, నా దారికి ఎవరో అడ్డుపడ్డారు. చూడగా,, అది మరెవరో కాదు మా స్కూల్ లో ఇప్పటికీ అత్యంత పనికిమాలిన పోరంబోకు ఎదవ, బాగా చెడిపోయిన డబ్బున్న వాడి కొడుకు. వాడు మాట్లాడుతూ, ఏరా టాపరు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? .... ఇంటికి వెళ్తున్నాను బ్రదర్. ప్లీజ్ నా దారికి అడ్డు జరుగుతారా? .... వాడితో పాటు ఉన్న మరో కుర్రాడు మాట్లాడుతూ, అంత తొందరేం వచ్చిందిరా, టాప్ ర్యాంకు కొట్టావు కదా మేము నీకు ఇచ్చే గిఫ్ట్ కూడా తీసుకుని వెళుదువులే. .... బ్రదర్ నాకు గిఫ్ట్ లు లాంటివి ఏమీ అవసరం లేదు. ప్లీజ్ నా దారికి అడ్డు జరుగుతారా? .... మరొకడు మాట్లాడుతూ, ఏంటిరా లంజాకొడకా మేము చెప్పేది వినిపించడం లేదా? ఆగమని చెబుతున్నాము కదా ఆగు. చూడు బ్రదర్ అమ్మల గురించి మాట్లాడొద్దు, లేదంటే???? .... రెండవ కుర్రాడు మాట్లాడుతూ, లేదంటే,, అంటే ఏంట్రా? ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇస్తావా? ఎళ్ళరా బుజ్జి ఎళ్ళు అంటూ ముగ్గురు కుర్రాళ్ళు కలిసి నవ్వుతున్నారు. .... చూడండి బ్రదర్స్ ఇది చాలా ఎక్కువ అవుతుంది. .... ఈడికి ఇలా చెప్తే అర్థం కాదురా, ఈడికి తగిన గుణపాఠం నేర్పించాల్సిందే, నీయమ్మ లంజాకొడకా అంటూ ఆ అబ్బాయి నన్ను కొట్టడానికి ముందుకు వచ్చాడు. వాడు నా మొఖం మీద పంచ్ కొట్టడానికి రాగా నేను నా మొహాన్ని పక్కన జరిపి అదే సమయంలో వాడి పొట్ట మీద ఎడమ భాగంలో ఒక గట్టి పంచ్ ఇచ్చాను. దాంతో వాడు కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. నిజానికి నాకు ఇలా కొట్టుకోవడం లాంటివి చేతకాదు. ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి అవసరాలు ఎదురు కాలేదు. కానీ నేను రోజు పొద్దున్న జాగింగ్ చేసే పార్కులో అక్కడ ఒక టీచర్ తన స్టూడెంట్స్ కి కరాటే శిక్షణ ఇస్తూ తమని తాము ఎలా డిఫెన్స్ చేసుకోవాలో నేర్పిస్తూ ఉండటం నేను చూడటం జరుగుతుంది. అక్కడ అతను వాళ్లకు నేర్పిస్తుంది చూసి నేను కూడా కొన్ని మూవ్స్ నేర్చుకున్నాను. నేను ముందే చెప్పాను అమ్మల గురించి అనవసరంగా మాట్లాడొద్దు అని. కానీ వాడు వినలేదు ఇప్పుడు అనుభవించండి అని అనగానే ఆ రెండో కుర్రాడు కూడా నన్ను కొట్టాడానికి వచ్చాడు. నేను వెంటనే కింద కూర్చుని వాడి కాలు మీద ఒక ట్విస్టింగ్ కిక్ ఇచ్చాను. దాంతో వాడు గాల్లోకి ఎగిరి మొగ్గలు వేస్తూ నేల మీద పడ్డాడు. నేను లేచి నుంచోగానే ఎవరో నా వెనక నుంచి ఒక గట్టి వస్తువుతో నా తల మీద దాడి చేశారు. దాంతో నాకు తల అంతా బాగా నొప్పిగా ఉండి తగిలిన చోట నుంచి రక్తం కూడా కారుతుంది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ మొదటి పోరంబోకు ఎదవ చేతిలో బేస్బాల్ బ్యాట్ పట్టుకొని కనబడ్డాడు. వాడు నన్ను మళ్ళీ కొట్టడానికి సిద్ధమవ్వగా, నేను ఒక చేత్తో ఆ బేస్బాల్ బ్యాట్ ని పట్టుకొని మరో చేత్తో వాడి కడుపులో ఒక గట్టి పంచ్ ఇచ్చాను. దాంతో వాడు కూడా కడుపు పట్టుకొని నేల మీద కూర్చున్నాడు. వెంటనే నేను వాడి మొహం మీద ఒక కిక్ ఇచ్చాను. దాంతో వాడు కూడా నేల మీద పడి గిలగిల కొట్టుకుంటున్నాడు. అంతలో మా చుట్టూరా జనం పోగయ్యారు. మా ప్రిన్సిపాల్ మేడంతో సహా టీచర్లు అందరూ చేరుకున్నారు. ఒక టీచర్ మాట్లాడుతూ, ఇక్కడ ఏం జరిగింది? అని అడిగాడు. .... నాతో దెబ్బలు తిన్న రెండవ కుర్రాడు మాట్లాడుతూ, వీడు మమ్మల్ని కొట్టాడు. .... ఏరా అబ్బాయి నువ్వు వాళ్లని ఎందుకు కొట్టావ్? .... సార్ అసలు గొడవ మొదలు పెట్టిందే వాళ్ళు సార్. వాళ్లు నన్ను అమ్మనా బూతులు మాట్లాడుతున్నారు సార్. .... అంతలో మా ప్రిన్సిపాల్ మేడం ముందుకు వచ్చి ఆ ముగ్గురి కుర్రాళ్ళకి చెంపదెబ్బ కొట్టారు. అప్పుడు ఆ మొదటి పోరంబోకు ఎదవ మాట్లాడుతూ, మేడం,, ఏం చేస్తున్నారు మేడం మీరు? తప్పు చేసింది ఆడు. .... తప్పు చేసింది వాడు కాదు తప్పంతా మీదే. .... అప్పుడు మరో టీచర్ మాట్లాడుతూ, తప్పు చేసింది ఆ అబ్బాయి కాదు, తప్పంతా ఈ కుర్రాళ్ళే అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అని అడిగారు. .... దానికి ప్రిన్సిపాల్ మేడం, నాకు దీపు గురించి చాలా సంవత్సరాల నుండి తెలుసు. వాడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. అర్థమైందా? అని చెప్పి ఆ ముగ్గురు కుర్రాళ్ళు వైపు చూసి, మీరు ఇక్కడి నుంచి పొండిరా అని అన్నారు. వాళ్లు ముగ్గురూ నా వైపు గుర్రుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతలో నాకు తల తిరుగుతూ స్పృహ కోల్పోతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే నేను నేల మీద పడిపోయాను. అది చూసిన ప్రిన్సిపాల్ మేడం పరుగు పరుగున నా దగ్గరకు వచ్చారు. ఆమె నా తల వెనక చెయ్యి పెట్టి పైకి లేపే సరికి చేతికి ఏదో తడిగా తగిలింది. ఆమె తన చేతిని చూసుకునేసరికి చెయ్యంతా రక్తంతో తడిసి ఉంది. ప్రిన్సిపాల్ మేడం కంగారుపడుతూ, అయ్యో దేవుడా,,, రక్తం. అలానే నిల్చుని నా మొహం చూస్తారేంటి? తొందరగా ఇతన్ని నా కార్ దగ్గరికి తీసుకుని రండి. వెంటనే కొంతమంది టీచర్లు నన్ను ఎత్తుకొని పట్టుకుని ప్రిన్సిపాల్ మేడం గారి కారు దగ్గరకు తీసుకొని వెళ్లి సీట్ లో పడుకోబెట్టారు. ప్రిన్సిపాల్ మేడం కూడా కారు ఎక్కి నా తలను ఆమె ఒడిలో పెట్టుకుని తొందరగా హాస్పిటల్ కి పోనివ్వమని డ్రైవర్ తో చెప్పారు. డ్రైవర్ కూడా చాలా తొందరగానే మమ్మల్ని హాస్పిటల్ కి చేర్చాడు. మేడం వెంటనే వార్డు బాయ్ ని పిలిచి స్ట్రెచర్ తెప్పించి నన్ను దాని మీద పడుకోబెట్టి లోపలి తీసుకుని వెళ్లారు. లోపల డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేసి తలకి కట్టు కట్టారు. ప్రిన్సిపాల్ మేడం డాక్టర్ తో మాట్లాడుతూ, డాక్టర్ దీపుకి ఇప్పుడు ఎలా ఉంది? .... ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. కొంచెం ఎక్కువ రక్తం బయటికి పోవడంతో నీరసం బాగా ఆవహించి స్పృహ కోల్పోయాడు. మీరు అతనిని తీసుకొని రావడం కొంచెం లేట్ అయ్యుంటే అతడిని రక్షించడం చాలా కష్టమయ్యేది. మరికొద్ది సేపట్లో అతనికి స్పృహ వస్తుంది అని డాక్టర్ చెప్పడంతో ప్రిన్సిపాల్ మేడం డాక్టర్ గారికి థాంక్స్ చెప్పారు. ఆ తర్వాత డాక్టర్ అక్కడినుంచి వెళ్లిపోగా ప్రిన్సిపాల్ మేడం నా పక్కనే కూర్చున్నారు. సుమారు రాత్రి 8:00 సమయంలో నాకు తెలివి వచ్చింది. నేను కళ్ళు తెరచి చూసేసరికి ఎక్కడో కొత్త ప్రదేశంలో ఉన్నాను. తర్వాత నాకు మందుల వాసన తగలడంతో నేను ఇప్పుడు ఉన్నది హాస్పిటల్ అని తెలిసింది. ఆ తర్వాత నేను నా చుట్టూ చూడగా ప్రిన్సిపాల్ మేడం నా దగ్గరే కూర్చుని ఉన్నారు. నేను స్పృహలోకి రావడం గమనించి మేడం నా దగ్గరికి వచ్చారు. నన్ను చూసి నా నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీకు అని అడిగారు. .... ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. కానీ ఇక్కడికి నేను??? ఎలా????? .... ప్రిన్సిపాల్ మేడం మాట్లాడుతూ, నేనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నీ తలకి దెబ్బ తగలడంతో చాలా రక్తం పోయింది. దాంతో నువ్వు స్పృహ కోల్పోయావు. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇంతకీ నువ్వు వాళ్లతో ఎందుకు గొడవ పడ్డావో నాకు చెప్తావా? .... నేను కొంచెం అమాయకంగా మొహం పెట్టి, మేడం ఆ గొడవ మొదలు పెట్టింది నేను కాదు వాళ్లే. అక్కడ జరిగిన మొత్తం విషయాన్ని మేడంకి వివరంగా చెప్పాను. .... సరే పోనీలే,, నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి డాక్టర్ గారిని కలిసి నీ డిస్చార్జ్ గురించి మాట్లాడి వస్తాను అని చెప్పి మేడం బయటికి వెళ్లారు. కొంతసేపటికి మేడం డాక్టర్ తో కలిసి లోపలికి వచ్చారు. ఆ తర్వాత డాక్టర్ నన్ను చెక్ అప్ చేసి కొంత మెడిసిన్ అది రాసి ఇచ్చి నన్ను డిస్చార్జ్ చేశారు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా Rate Like Comment చేయగలరు.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *