మహార్జాతకుడు 66

By | March 20, 2023
telugu sex stories xossipi మహార్జాతకుడు 66 భోజనం పూర్తయిన తర్వాత దీపక్ వర్మ, ప్రీతి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. కవిత డైనింగ్ టేబుల్ క్లియర్ చేసి వంటగదిలోకి వెళ్లి పనివారికి మరుసటి రోజు చేయవలసిన పనుల గురించి చెప్పి అక్కడి నుంచి నేరుగా తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది. చాలాసేపటి వరకు కవిత బయటికి రాకపోవడంతో పడుకునే సమయం కూడా కావడంతో టీవీ ఆఫ్ చేసి దీపక్ వర్మ ప్రీతిని హగ్ చేసుకుని గుడ్ నైట్ కిస్ ఇచ్చి వెళ్లి పడుకోమని చెప్పాడు. ప్రీతి కూడా డాడీని హగ్ చేసుకుని ముద్దు పెట్టి మేడ మీద తన రూంకి వెళ్ళిపోయింది. దీపక్ వర్మ డోర్స్ అన్నీ లాక్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేసి తమ బెడ్ రూంలోకి వెళ్ళాడు. కవిత డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలాగే ఈరోజు కట్టుకున్న చీరతో బెడ్ మీద పడుకుని ఒక పక్కకు తిరిగి ఏదో ఆలోచిస్తూ ముభావంగా ఉంది. కానీ దీపక్ వర్మ కవితను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా బెడ్ కి మరోవైపు చేరి వెనక్కి జారబడి కూర్చొని ఏదో బుక్ తీసి చదవడం మొదలు పెట్టాడు. మరో అరగంట తర్వాత బుక్ మూసేసి బెడ్ మీద పడుకుంటూ ఒకసారి కవిత వైపు చూసి తను ఇంకా నిద్రపోకుండా అలాగే ఉండడంతో కొంచెం దగ్గరగా జరిగి భుజం మీద చెయ్యి వేసి, ఏంటి మేడం గారు ఈరోజు చాలా సీరియస్ గా ఉన్నారు అని అన్నాడు. కానీ కవిత నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో కొంచెం పైకి లేచి కవిత మొహంలోకి చూశాడు. కవిత కళ్ళు చెమ్మగిల్లి కన్నీటి బొట్లు రాలడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడ్డాయి. కవితను వెనకనుంచీ పొదివి పట్టుకుని, ఏమైంది కవిత, ఎందుకా కన్నీళ్లు? ఎనీథింగ్ బ్యాడ్ ఫ్రమ్ టుడేస్ వర్క్? ఆర్ యు ఫేసింగ్ ఎనీ ప్రాబ్లం? అని అడిగాడు. అప్పటిదాకా ముభావంగా ఉన్న కవితకి దుఃఖం పొంగుకొచ్చింది. అది గమనించిన దీపక్ వర్మ కవితను తనవైపు తిప్పుకొని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? అని నుదుటి మీద ముద్దుపెట్టుకొని అడిగాడు. కవిత ఆగలేక భర్త గుండెల్లో తలదాచుకుని మౌనంగా రోదిస్తూ ఉండిపోయింది. దీపక్ వర్మ కూడా కొద్దిసేపు ఏది మాట్లాడకుండా కవిత తల నిమురుతూ ఆమె మామూలు స్థితికి చేరుకోవడానికి కొంచెం సేపు వెయిట్ చేశాడు. తర్వాత మాట్లాడుతూ, ఏంటి స్కూల్ లో ఏదైనా ప్రాబ్లమా? అడిగాడు. కవిత తల అడ్డంగా ఊపడంతో

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *