మొండి 66 మరో ఇంటరాగేషన్

By | May 15, 2020
telugu stories kathalu novels మొండి 66 మరో ఇంటరాగేషన్ CBI ఆఫీసర్ సత్యం కొత్తగా హత్య చేసి పట్టుబడ్డ ఖైదీ దగ్గరకు వచ్చాడు.... అతని చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టారు...అప్పటికే 5 హత్య నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఇతను వీరు ని కూడా పక్కన ఉండమని అడిగాడు ఆఫీసర్ సత్యం... ఇద్దరూ చూస్తూ ఉండగా మొదలైంది మాటల ప్రవాహం.... " నీ పేరు" తెలిసినా కూడా కావాలని అలాంటి క్వషన్స్ అడుగుతారు ఇంటరాగేషన్ లో.... అవతలి వాడి మైండ్ కొత్త కథలు అల్లే సమయం ఇవ్వకుండా ఇలా చేస్తారు.... కాసేపు పాటు అలాంటి ప్రశ్నలనే భరిస్తూ సమాధానం ఇస్తున్న ఖైదీ నిజంగా టైర్డ్ అయిపోయాడు.. " సరే ఇప్పుడు చెప్పు" " చెప్తా... సార్... వీడు నా వైపు అసహ్యంగా చూస్తున్నాడు... మొన్న కాంటీన్ లో నన్ను కొట్టబోయాడు... అందుకే ఒక సారి వాయిద్దాం అని అలా చేసాను" " సూపర్ గా చెప్పావ్.... నీకు రాజమౌళి దగ్గర స్టోరీ డిపార్ట్మెంట్ లీక్ ఉద్యోగం ఇప్పుస్తా..." వాడు సైలెంట్ అయ్యాడు... " " చూడు ఇప్పుడు నీ పేరు హంతకుల లిస్ట్ నుండి టెర్రరిస్టుల లిస్ట్ లోకి చేరుతుంది... నిన్నెలాగూ ఉరి తీస్తారు... కానీ, నీ కుటుంబానికి జీవితంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాదు... నీ కొడుక్కి ఎందులోనూ సీట్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *