మొండి 69 ఒక మరణం

By | May 19, 2020
telugu stories kathalu novels మొండి 69 ఒక మరణం తరువాత ఏమి జరిగింది.... " నేను ఏ కేసు టేక్ అప్ చేసినా ఒక్కడినే వెళ్లి మరీ తేల్చుకుని వచ్చే వాడిని... మొదటి సారి దీనికి టీం వర్క్ లేకుండా చెయ్యడం కష్టం అనిపించింది... " " అయితే" " వచ్చేసాను... హైరాబాద్ కి వచ్చి రిపోర్ట్ చేసాను... తప్పిపోయిన ఆ ఊరి జనాల తాలూకు ఇన్ఫోర్మేషన్ కనుక్కోమని ఒక కొత్త టీం ని పంపించాను... అదే సమయంలో నాకు ఆఫీసులో కొత్త విషయం తెలిసి షాక్ అయ్యాను" " దివ్య దగ్గర ఉండాల్సిన రవి సార్ లాప్ టాప్... ఆఫీసులో కనపడింది... " " అదేంటి" " అదే మాట నేను డైరెక్ట్ గా ప్రొఫెసర్ దేబెంద్ర ని కలిసి ఆడిగాను" ****** " ఈ లాప్ టాప్ మన ఆఫీసులోకి ఎలా వచ్చింది" " దివ్య దగ్గర ఈ లాప్ టాప్ ఉంది అంటగా" " ఆమె మీకెలా తెలుసు" " మాకు తెలియనివి ఏవి ఉండవు... కానీ.. ఆ లాప్ టాప్ గురించి మాకు ఎందుకు చెప్పలేదు.. ఎందుకు" " రవి సార్ హత్య నా పర్సనల్... కేసు... ఆయన చావుకు ఒక అర్ధం ఉండాలి.. అందుకే టేక్ అప్ చేసాను..." " నీకు బుద్ధి ఉందా వీరు... మన బలం ఏంటో మర్చిపోయావా... మనం ఉన్నామని అవతల వాళ్ళకి తెలియకుండా..... ఉండటమే" " నిజమే సార్.. కానీ.. మన ఐడెంటిటీ వాళ్లకు ఇంకా తెలియలేదు కదా." " నీ వల్ల ఒకవేళ ఆ అమ్మాయికి ఏమయ్యుంటుందో ఆలోచించావా.." వీరు తల దించుకున్నాడు... " ఏమైనా పురోగతి ఉందా.. మహారాష్ట్ర కేసులో.. ?" వీరు సైలెంట్ గా కాసేపు ఉండి... జరిగినదంతా చెప్పాడు... ఆ ఊర్లో చూసినవన్నీ "ఆ తరువాత" అని అడిగాడు సత్యం

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *