నా ఇల్లాలి ఫ్యామిలి 88

By | November 25, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 88 ఇల్లు మొత్తం శుభ్రం అయ్యాక మగాళ్లు కూడా స్నానాలు చేసుకున్నారు , నాన్న కూడా సరుకులు ఇంట్లో దించి అన్నీ సర్దేశారు . అందరం సిద్ధం అయ్యి గుడికి బయలుదేరాం .మా ఊరిలో ఉన్నది ఒక్కటే గుడి , పాతకాలం నాటిది . అప్పట్లో రాజులు గుళ్లలో సంపదలు దాచేవారు అని అంటారు , కానీ గుడిలో ఉండే నిజమైన సంపద మాత్రం గర్భ గుడిలోని దేవుడు మరియు గుడి మీద చెక్కిన మన ప్రాచీన సంభోగ కళలు . గుడి మీద బూతు బొమ్మలు ఎందుకు పెడతారో అని ప్రశ్నించుకున్న పాపానికి ఈరోజు కొత్తగా కట్టే గుళ్లలో ఇలాంటివి లేకుండా చేశారు . మాది పాతకాలపు గుడి అవడం వల్ల అప్పటి రతి భంగిమల దృశ్యాలని అలా చెక్కి ఉంచారు , చాలా వరకూ పాడు అయిపోయినా కొన్ని ఇంకా శృంగారానికి సరికొత్త భాష్యం చెప్పేలాగే ఉన్నాయి .కుటుంబం మొత్తం కొత్త బట్టలతో వస్తే మా ఊరి పూజారి చాలా ఆనంద పడ్డాడు , చాలా కాలం తరువాత

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *