నా మొగుడితో నీ పెళ్ళాం 37
telugu sex stories నా మొగుడితో నీ పెళ్ళాం 37 సాంబయ్య , కాంతయ్య కలిసి వ్యాపారం చేసారు కొన్నాళ్ళు .. చిన్న నాటి స్నేహితులు .. ఐదేళ్ల క్రితం సాంబయ్య పెళ్ళాం అనారోగ్యంతో పోయింది .. రెండేళ్ల క్రితం కొడుకు రోడ్ యాక్సిడెంట్ లో పోయేడు .. మనవడికి IIT ఢిల్లీ లో బి టెక్ సీట్ వచ్చింది .. మనవరాలికి బిట్స్ పిలానీ లో సీట్ వచ్చింది .. వచ్చే నెలే కాలేజ్ .. మొగుడు పోయి బాధల్లో ఉన్న ఊర్మిళ కొడుకు , కూతుర్ని బాగా చదివించి మంచి కాలేజ్ ల్లో సీట్లు వచ్చేలా కృషి చేసింది .. సాంబయ్య కూడా ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి చేదు వాదోడుగా ఉంటున్నాడు
చాల పెద్ద ఇల్లు .. కిందన హాల్ , కిచెన్ , రెండు రూమ్ లు .. పైన మూడు రూమ్ లు .. ఊర్మిళ పిల్లలతో పైన ఉంటుంది .. సాంబయ్య కిందన
ఇన్నాళ్ళకి ఫ్రెండ్ ని చూసిన ఆనందంలో సాంబయ్య కన్నీళ్లు తుడుసుకుంటూ .. రాము , గంగ ని దగ్గరకి తీసుకుని .. ఎప్పుడో చిన్నపుడు చూసా .. మల్లి ఇన్నాళ్ళకి .. తాత లాగే మంచి పేరు