నా పేరు విక్రమ్ 25

By | August 15, 2022
telugu sex stories xossipi నా పేరు విక్రమ్ 25 కార్ ని నేరుగా ఆఫీస్ వాళ్ళు కొత్తగా ఎంప్లాయిస్ కోసం కట్టిస్తున్న విల్లాస్ వైపు తిప్పాను, చీకట్లో కార్ పార్క్ చేసేసి వెళ్లి డోర్ ని ఒక్క తన్ను తన్నాను, అది తెరుచుకుంది. రవి రజిని ని ఎత్తుకొస్తూ "నీకు చాలా బలం ఉంది భయ్యా! ". అంటే ఇంకా నా కోపం మొత్తం దిగలేదు అని గుర్తుకొచ్చి, రవి వైపు తిరిగి "రవి ఇది మా ఆవిడ పని చేసే ఆఫీస్ వాళ్ళ విల్లాస్ వీటి సెక్యూరిటీ నన్నే చూసుకోమన్నారు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వలేదు, ఇక్కడకి ఎవ్వరు రారు కానీ చెల్లెలు మాత్రం ఇక్కడ వద్దు ఇందాక చూసాను కదా నువ్వే సవాలక్ష ప్రోబ్ల్మ్స్ లో ఉన్నావ్, నీవల్ల తనకి ఆపద రావొచ్చు, నీకు నా మీద నమ్మకముంటే చెల్లిని జాగ్రత్తగా కాపాడతాను" అన్నాను. రవి : అన్నా నువ్వు చెప్పింది నిజమే నిన్ను నమ్ముతున్నాను కానీ జాగ్రత్త. చిన్న : అలాగే అని రజిని ని తీస్కుని సునీల్ గారింటికి పోనించాను. సునీల్ గారిని బైటికి పిలిచి : సునీల్ గారు తను నా చెల్లెలు రజిని చాలా అపాయం లో ఉంది జాగ్రత్త గా చూస్కోండి, ప్రస్తుతానికి స్పృహ లో లేదు జాగ్రత్త అని రజిని ని సునీల్ గారికి అప్పగించి తిరిగి రవి దెగ్గరికి వచ్చాను. రషీద్ కి కాల్ చేశాను : రషీద్ నీకు అడ్రెస్స్ చెప్తాను ఫుల్ డీటెయిల్స్ కావాలి అలాగే నువ్వు చేసిన సహాయానికి నీకేం కావాలో చెప్పు ఏదైనా ఎంత డబ్బయినా ఇస్తాను. రషీద్ : లేదు సర్ నాకు ఇప్పుడెం వద్దు కానీ నేను అడిగినప్పుడు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *