నా పేరు విక్రమ్ 3

By | April 11, 2022
telugu sex stories xossipi నా పేరు విక్రమ్ 3 స్వాతి మేడం చెయ్యి పట్టుకుని నడుస్తున్న నాకు సడన్ గా ఎక్కడో తేడా కొడుతున్నట్టు ఉంది అనిపించింది మనసులో అమ్మ చనిపోయిన దెగ్గరనుంచి, అదే రెండు రోజుల నుంచి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయ్ జరిగే పనులన్నీ. [ ] మొదటిది మా అమ్మ నన్ను వదిలేసి సూసైడ్ చేసుకోడం(నాకు సంబంధించిన వరకు ఇది ఒక జోక్ ఎంత పెద్ద కష్టం వచ్చిన అమ్మ నన్ను వదిలి ఇలాంటి చెత్త డెసిషన్ తీసుకోదు ఇది కంఫర్మ్ ) [ ] రెండోది స్వాతి మేడం చూపులు, ఇంతవరకు మేడం ని అలా చూసిందే లేదు ఏదో నిస్సహాయత స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. [ ] మూడవది నాన్న ఎందుకు అమ్మ కి సంబంధించిన కార్యక్రమం అంత త్వరగా కానిచ్చాడు ఎవ్వరిని పిలవలేదు మాకు ఎవ్వరు లేరా? అంత బాధలో అంత హడావిడి చెయ్యవలసిన అవసరం ఎం ఉంది. [ ] ఇక నాలుగవది మా అమ్మ ఫ్రెండ్ పల్లవి నాకు తెలియకుండా ఈమె ఎక్కడ్నుంచి వచ్చింది, ఇంటిగేట్ లోపల అడుగుపెట్టినప్పటి నుంచి తను వెళ్లిపోయే వరకు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తన బాడీలాంగ్వేజ్ మా నాన్నని హాగ్ చేసుకోవడంలో కానీ నన్ను హాగ్ చేస్కోవడంలో కానీ ఏ విషయం లోను తనలో బాధ కనిపించలేదు. [ ] ఇక ఐదవది జనాల గుసగుసలు ఇంటికి పోలీస్లు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *